Saturday, 13 June 2020

Indian History Bits IV


 భారతదేశ చరిత్ర బిట్స్  
1)      ప్రశ్న:   వినయ పీఠిక ఏ మతానికి  సంబంధించిన గ్రంథం ?
జవాబు: బౌద్ధమతము

2)      ప్రశ్న: ధమ్మపద లో ఎవరి బోధనలున్నాయి  ?
జవాబు: ’ బుద్ధుడి
3) ప్రశ్న: ముద్రారాక్షసం గ్రంధరచయిత ఎవరు’?
జవాబు: విశాఖ దత్త



4) ప్రశ్న: అష్టాధ్యాయి రచయిత ఎవరు ?
జవాబు: పాణిని



5)ప్రశ్న: 24 వ తీర్థంకర్ వర్ధమాన్ మహావీర్ జన్మించిన డెక్కడ ?
జవాబు: కుందాగ్రామం ( వైశాలి)

6) ప్రశ్న:  24 వ తీర్థంకర్ వర్ధమాన్ మహావీర్  మరణించిన  డెక్కడ  ?
జవాబు: పావాపురి

7)ప్రశ్న:  : 24 వ తీర్థంకర్ వర్ధమాన్ మహావీర్  మొదటి శిష్యుడు ఎవరు  ?
జవాబు: జమేలి


8)ప్రశ్న:  కన్నడ భాషకు కృషి చేసినది ఎవరు ప్రాచీన కాలంలో ?
జవాబు: జైనులు


9) ప్రశ్న:  గౌతమ బుద్ధుని మొదటి పేరు ఏది ?
జవాబు: సిద్ధార్థ


10)ప్రశ్న: గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు ?
జవాబు: లుంబిని

11)ప్రశ్న: గౌతమ బుద్ధుని కొడుకు పేరు ఏది ?
జవాబు: రాహుల్


12)ప్రశ్న:  గౌతమ బుద్ధుని తల్లి  పేరు ఏది ?
జవాబు: మహామాయ


13)ప్రశ్న:  గౌతమ బుద్ధుడు ఎక్కడ నిర్యాణం చెందాడు  ?
జవాబు: కుశినగర్ (ఉత్తర ప్రదేశ్ )


14)ప్రశ్న:  జాతక కథలు ఎవరి జన్మల గురించినవి?
జవాబు: బుద్ధుని


15)ప్రశ్న: హరిసేన ఎవరి కొలువులో కవి ?
జవాబు: సముద్రగుప్త


16)ప్రశ్న:  అమీర్ ఖుస్రో ఎవరి కొలువులో ఉన్నాడు ?
జవాబు: అల్లా ఉద్దిన్ ఖిల్జీ

17)ప్రశ్న:  సిసుపాలవధ ఎవరు రచించారు’ ?
జవాబు: మాఘ కవి

18)ప్రశ్న:  క్రీస్తు పూర్వం  326 సంవత్సరం లో  అలెక్షాండరు తో యుద్దం చేసినదేవారు  ?
జవాబు: పురుషోత్తముడు


19)ప్రశ్న:  క్రిస్తుశకం 1526 లో బాబర్ తో యుద్ధం చేసినదేవరు?
జవాబు: ఇబ్రహీం లోడి


20)ప్రశ్న: గ్రీకు భాషలో సింధు నది ని ఏమనేవారు ?
జవాబు: ఇండస్


21)ప్రశ్న:  కనిష్కుని కాలంలో , క్రీస్తు శకం 78 సంవత్సరంలో  ఏది  ప్రారంభించారు?
జవాబు: శక  యుగం


22) ప్రశ్న: మెగస్తనీస్ ఎవరి కాలంలో వచ్చాడు?
జవాబు: చంద్రగుప్త మౌర్య


23)ప్రశ్న: మొదటి  దేవరాయ కాలంలో  ఇటలి నుండివచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు  ?
జవాబు: నికొలో కాంటి (క్రీస్తు శకం 12 వ శతాబ్దం)


24) ప్రశ్న:  జహంగీర్ కాలంలో ఇంగ్లాండ్ నుండి వచ్చిన’ యాత్రికుడు ఎవరు ?
జవాబు: హకిన్స్



25)ప్రశ్న: ఢిల్లీ, జైపూర్, ఉజ్జయిని , వారణాసి, మథుర లలో ఖగోళ శాలలు నిర్మించిన దెవరు ?
జవాబు: జై సింగ్


26)ప్రశ్న: నాదిర్షా పట్టుకుపోయిన కోహినూర్ వజ్రాన్ని ఎవరు సంపాదించి తెచ్చారు  ?
జవాబు: రాజ రంజిత్ సింగ్


27)ప్రశ్న: 1757-1760 మధ్యకాలం లో బెంగాల్ గవర్నర్ గా పనిచేసినది ఎవరు ?
జవాబు: రాబర్ట్ క్లైవ్


28)ప్రశ్న: 1829 లో సతిసహగమనం నిషేధించిన వారు ఎవరు ?
జవాబు: లార్డ్ విలియం బెంటిక్


29)ప్రశ్న: కలకత్తా – ఆగ్రా ల మధ్య తొలి టెలిగ్రాఫ్ లైన్ వేసింది’ ఎప్పుదు  ?
జవాబు:  1853


30)ప్రశ్న:  ఆధునిక పోస్టల్ సిస్టం ఎప్పుడు మొదలయ్యింది ?
జవాబు: 1854


31)ప్రశ్న:  మద్రాస్ నగరం స్థాపించినది ఎప్పుడు ?
జవాబు: 1857



32)ప్రశ్న: రాణి లక్ష్మి బాయి ఎక్కడ యుద్ధం చేసింది ?
జవాబు: ఝాన్సీ


33)ప్రశ్న:  బ్రహ్మ సమాజ స్థాపించినది ఎవరు ?
జవాబు: రాజ రామ్మోహన్ రాయ


34)ప్రశ్న: ఆర్య సమాజ్  స్థాపించినది ఎవరు ?
జవాబు: స్వామి దయానంద్ సరస్వతి


35)ప్రశ్న: హరప్పా నాగరికత ఉన్న లోథాల్ ఎక్కడుంది’ ?
జవాబు: గుజరాత్



No comments:

Post a Comment