Science
questions
1)
కణకవచము వేటి జీవకణ ములకు
ఉండదు ?
: జంతు జీవ కనముకు
2)
1831 లో జీవకణ కేంద్రకం కనుగొన్న దేవరు ?
: రాబర్ట్ బ్రౌన్
3)
M.J. ష్లీడెన్ అండ్ Theodar
ష్వాన్ లు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ?
: జీవ కణసిద్ధంతం
4)
జీవులలో కొత్త కణాలు ఎలా
ఏర్పడతాయి ?
: పాత జీవకణాల
విభజన ద్వారా
5)
జీవ కణం లో వేటిని స్వయం
విచ్ఛ త్తి సంచులు అంటారు ?
: లైసో జోం లు
6)
రక రకా ల పూలు, పండ్లకు ఏవి
రంగునిస్తాయి ?
: క్రోమో ప్లాస్ట్
లు
7)
మొక్క లలో ల్యూకో ప్లాస్ట్ లు ఎలాంటి పదార్ధాలలో ఉంటాయి ?
: పిండి పదార్ధాలలో
8)
ఆకు లలో వేటి ద్వారా
వాయువుల మార్పిడి జరుగుతుంటుంది?
: పత్ర రంధ్రా ల
ద్వారా
9)
జీవ కణకేంద్రకం లో ఎలాంటి
సమాచారం ఉంటుంది ?
: జన్యు (genetic)
సమాచారం
10)
ఫోటో synthesis లో సౌర
శక్తి , ఎలాంటి శక్తి గా మారుతుంది ?
: రసాయనిక శక్తి గా
: 46 ( లేక )
23 జతలు
2)
mitosis అనే జీవ కణవిభజన
మొక్కలలో తొలుత ఎవరు పరిశీలించారు?
: Starsburger అనే
శాస్త్రవేత్త
3)
mitosis అనే జీవ కణవిభజన
జంతువులలో ఎవరు పరిశీలించారు ?
: Fleming అనే
శాస్త్రవేత్త
4)
mitosis అనే జీవ కణవిభజన లో, ఒక
జీవకణం ఎన్ని జీవకణాలు గా విడిపోతుంది ?
: రెండు
5)
మియోసిస్ (Meiosis) అనే జీవ
కణవిభజన కు 1905 లో ఎవరు పేరు పెట్టారు ?
: Farmer అండ్
Moore అనే శాస్త్రవేత్తలు
6)
మియోసిస్ అనే జీవ కణవిభజన
లో ఒక జీవకణం, ఎన్ని జీవకణాలు గా విడిపోతుంది ?
: నాలుగు
7)
కార్బోహైడ్రేట్స్ లో ఉండే
మూల కాలు ఏవి ?
: కార్బన్,
హైడ్రోజన్, ఆక్సిజన్
8)
1837 – 1838 లో ప్రోటీన్స్ అనే పదాన్ని సృష్టించిన దేవరు ?
: Berzelius అండ్
Mulder అనే శాస్త్రవేత్తలు
9)
DNA విస్తరించండి?
: Di oxi Ribonucleic Acid
10)
DNA double హెలిక్స్ స్ట్రక్చర్ కనుగోన్నదేవరు ?
: Watson & Crick (
1953
1)
ATM లలో వాడె దర్పణాలు
ఎలాంటివి ?
: గోలాకార దర్పణాలు
2)
స్టీల్ గిన్నెలలో మన
ప్రతిబింబాలు కనిపిస్తుంటాయి ? అవి ఎలాంటి దర్పణాలు గా పనిస్తున్నాయి
: గోళాకార దర్పణాలు
గా
3)
వజ్రం యొక్క సందిగ్ధ కోణం
ఎంత ?
: చాలా తక్కువ ( 24.4 డిగ్రీ లు )
4)
వజ్రం లో కాంతి ఎలాంటి
పరావర్తనం చెందుతుంది ?
: సంపూర్ణ అంతర
పరావర్తనం (Total ఇంటర్నల్ Reflection అఫ్ లైట్ )
5)
కొలిమిలో మండుతున్న ఇనుప
కడ్డి మొదట ఏ రంగులో మండుతూ ఉంటుంది ?
: ఎరుపు
6)దిమిత్రి ఇవనోవిచ్ మెండలీవ్
ఏ దేశస్తుడు ?
: రష్యా
7)విద్యుదావేశాన్ని కొలిచే పరికరం ఏది ?
అమ్మీటర్
8) దేన్నీ చల్కొజన్ కుంటుంబo
అంటారు ?
: ఆక్సిజన్ – sulphur
కుటుంబాన్ని
9) కంచు లో రాగి ఎంత శాతం
ఉంటుంది ?
: 75 - 90%
10) పాదరసం కల్గి ఉన్న మిశ్రమ
లోహాన్ని ఏమంటారు ?
: అమాల్గమ్
1)
విలియం థామ్సన్ ను ఏమని
పిలిచే వారు?
: లార్డ్ kelvin
2)
పరమ శూన్య ఉష్ణోగ్రత ను ఎంత
అని లార్డ్ kelvin తెలిపాడు ?
: మైనస్ 273 డిగ్రీల centigrade
3)
గాలి లో ని నీటి ఆవిరి
పరిమాణాన్ని ఏమంటారు?
: ఆర్ద్రత
4)
వేసవి రోజుల్లో కుక్కలు
నాలుకను బయటకు చాచి ఉంచటానికి గల కారణం ఏది?
: శరీరాన్ని చల్లబరచుకోటానికి
5)
కుక్కల శరీరంపై , మనిషి
చర్మం పై ఉండే మాదిరి ఏ రంధ్రాలు ఉండవు ?
: స్వేద రంధ్రాలు
6)Refrigirator నుండి తీసిన
కూల్ డ్రింక్ సీసా పై, కొంచెం సేపటి తర్వాత ఏవి ఏర్పడ తాయి?
: నీటి బిందువులు (తుషార బిందువులు )
8) తడి బట్టలు ఎండలో ఆరబెట్టి
నపుడు , బట్టలోని నీటి అణువులు ఏమౌతాయి?
: ఆవిరి ఔతాయి
9) టీ కప్ లో పోసిన వేడి టీ
త్వరగా చల్లబడుతుందా? Saucer లో పోసిన వేడి టీ త్వరగా చల్లబడుతుoదా?
: సాసర్ లో పోసింది
10) శీతా కాలం లో రాత్రి పూట
నీరు త్వరగా ఉష్ణాన్ని కోల్పోతుందా? భూమి త్వరగా ఉష్ణాన్ని కోల్పోతుందా?
: భూమి (Land)
1)Refrigerator నుండి తీసిన
పుచ్చ కాయ ముక్క ఎక్కువ సేపు చల్లగా ఉండటానికి గల కారణం ?
: పుచ్చ కాయ లో ఉండే అధిక శాతం నీరు
2)రేడియో ధార్మిక పదార్ధాలపై
అనేక ప్రయోగాలు చేసి ఆల్ఫా-కణాన్ని కనుగోన్నదెవరు?
Ruther ఫోర్డ్ (1871-1937)
3)ఒక వస్తువును స్పష్టం గా ,
మనము చూడాలంటే అది దాదాపు ఎన్ని సెంటిమీటర్ల దూరంలో ఉండాలి ?
25
4) మన కంటి లోని కటకానికి,
రేటినాకి మధ్య సుమారు ఎంత దూరo ఉంటుంది,
centimeters లో చెప్పండి ?
2.5
5) కటక (lence)సామర్ధ్యాన్ని దేనిలో కొలుస్తారు ?
: Di-opters
6)తెల్లని కాంతి 7 రంగులుగా విడి
పోటాన్ని ఏమంటారు ?
: కాంతి విక్షేపణo
8) ఇంద్ర ధనుస్సు ఏ ఆకారం లో
కనిపిస్తుంది ?
: అర్ధ వలయాకారం లో
9) వయస్సు రీత్యా కంటి కటక
సర్దు బాటు సామర్ధ్యం తగ్గి పోయే ద్రుష్టి లోపాన్ని ఏమంటారు ?
: చత్వారం
10) వజ్రాల ప్రకాశానికి ముఖ్య
కారణం ఏమిటి ?
సంపూర్ణ అంతర పరావర్తనం
1)నక్షత్రాలు ఎందుకు మిణుకు
మిణుకు మంటాయి, రాత్రిపూట ?
: వాతావరణం యొక్క వక్రిభవనం
2) litmus paper తయారికి
కావాల్సిన రంగు దేన్నించి తయారు చేస్తారు ?
: లిచెన్ అనే మొక్క నుండి
౩) pH స్కేల్ లో నిమ్మ రసం ఎన్నవ సంఖ్య ను
చూపిస్తుంది ?
2
4) కడుపు లో మంట తగ్గటానికి వాడె క్షారం ఏది ?
: మెగ్నీషియం హైడ్రాక్సైడ్
6)
చింత పండులో ఉండే ఆమ్లం ఏది
?
Tartaric ఆమ్లం
6)బట్టల పై పడిన మరకలను
శుభ్రం చేయటానికి వాడె ఆమ్లం ఏది ?
: Oxalic ఆమ్లం
7)
నీటిలో కరిగే క్షరాలను
ఏమంటారు ?
: ఆల్కలీ
9)కాల్షియమ్ ఆక్సైడ్ ను
ఏమతారు ?
: క్విక్ lime
10) ఆమ్లం ఏ రుచిలో ఉంటుంది?
: పుల్లగా 1) వాయువుల వ్యాపనం కనుగొన్న దెవరు
? థామస్ గ్రహం
2) మొక్కల వేర్ల లోకి నీరు ఏ
పధ్ధతి ద్వార ప్రవేశిస్తుంది?
ద్రవాభిసరణం (osmosis)
3) ప్లాస్మా పొర చాలా
సున్నితంగాను, ఎలాంటి శక్తి కలిగి ఉంటుంది ?
స్తితిస్తాపక శక్తి (ELASTIC)
4) జీవ కణం లోని అంశాలను,
బాహ్య పరిసరాలతో ఏ పొర (MEMBRANE) వేరు
చేస్తుంది ? ప్లాస్మా పొర
5)కోడి గుడ్డు ‘లోపలి పలుచని పొర’ ఎలాంటి పొర కి ఉదాహరణ ? పాక్షిక పారగమ్య త్వచానికి (semi permeable
Membrane)
6) సముద్రపు నీటి నుండి
లవణాలను పారగమ్య త్వచాన్ని ఉపయోగించి తొలగించే పధ్ధతిని (desalination) కనుగొన్న
దేవరు : Freddi మెర్క్యూరీ & David Bori అనే శాస్త్రవేత్తలు
7) మూత్ర పిండాలు , రక్తం
నుండి వ్యర్ధ పదార్ధాలను ఏ ప్రక్రియ లో వడ (ఫిల్టర్) పోస్తుo టాయి ? ద్రవాభిసరణం పద్ధతిలో
8) 1947 తో dialysis
యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు ? Dr. william kaff
9) ప్రయాణాలలో ఎలాంటి ఆహారం తినటం మంచిది ? natural పండ్లు
10) ప్రయాణ సమయాలలో ఆలు చిప్స్
తినటం వలన దాహం ఎక్కువ అవుతుంది . ఎందువలన ? జీర్ణ వ్యవస్థలోకి ఎక్కువగా ఉప్పు
చేరటం వలన
11) Thomas Graham ఏ దేశస్తుడు
? స్కాట్లాండ్
12) కోడి గుడ్డు పై ఉండే గట్టి పెంకు దేనిలో కరుగుతుంది ?
Diluted Hydro chloric ఆసిడ్
13) మొక్కలలో ఎలాంటి కణాలలో ఆస్మోసిస్ జరగదు ? నిర్జీవ కణాలలో (Ex: కొబ్బరికాయ పెంకు )
14) Baking పదార్ధాలను వండు
తున్నప్పుడు ఇల్లంతా వాసనా వస్తుంది. కారణం ఏమిటి ? గాలిలో అణువుల వ్యాపనం (diffusion)
15) గోలి సోడా కొట్టి నప్పుడు
దాని లోంచి బుడగలు వస్తుంటాయి ? ఇది ఎలాంటి గాలి ? Carbon డయాక్సైడ్
16) కార్బన్ డయాక్సైడ్ మంచి
నీటిలో కరిగితే ఎలాంటి రుచి నీటికి వస్తుంది ? పుల్లని రుచి
(అందు వల్ల సోడా పుల్లగా ఉంటుంది )
17) Air Freshners, Agar Batti, Mosquito Coils ఏ సూత్రం పై
పనిచేస్తాయి, ఇల్లంతా వాసన వస్తుంటుంది ? వ్యాపన సూత్రం (diffusion)
18) గ్రీకు భాషలో ‘ఆస్మా’ అంటే
ఏమిటి ? నెట్టటం
19) మన శరీరం లో ‘చీము’ ని ఏర్పర చేవి ఏవి ? తెల్ల రక్త కణాలు
20) మన రక్తం ఎర్ర గా ఉండటానికి కారణం ? Hemoglobin
1) చేపలు ఎలాంటి రక్త జంతువులు ? శీతల రక్త జంతువులు
2) చేప గుండె కి ఎన్ని గదులుంటాయి ? రెండు
3) మొసళ్ళ కాళ్ళ వేళ్ళకు ఏముంటాయి ? పంజాలుంటాయి
4) సరీసృపాలు (snakes) ఎలాంటి రక్త జంతువులు ? శీతల రక్త
జంతువులు
5) పక్షుల శరీరం మొత్తం దేనితో నిండి ఉంటుంది ? ఈకలతో
6) క్షీరదాలకు (Mammales) ఎలాంటి చెవులుంటాయి ? బాహ్య చెవులు
7) ఒంటె లో కొవ్వు నిలవ చేసుకునే భాగం ఏది ? మూపురం
8)ఆధునిక భూ గర్భ శాస్త్ర పితామహుడు ఎవరు ? James Hatton
9) జీవుల మనుగడకు ఆధరాన్నిచ్చే అన్ని మండలాలను కలిపి ఏమంటారు ?
జీవావరణం
10) Oxygen లేకుండా, వ్యర్ధ పదార్ధాలను మండిచటాన్ని
ఏమంటారు ? పైరాలసిస్
No comments:
Post a Comment