1.. మొక్కల్లో వేటిని మైక్రో
న్యూట్రియంట్స్ అంటారు? - ఇనుము, మాంగనీస్, రాగి, మాలిబ్డినం, జింక్, బోరాన్, క్లోరిన్, నికిల్, సోడియం, సిలికాన్, కోబాల్ట్, సెలీనియం
2. మొక్కల్లో నిర్మాణానికి పనికొచ్చే
బయోమాలిక్యూల్స్ తయారీకి కావాల్సిన ఎలిమెంట్స్ ఏవి? - కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్
3. మొక్కల్లో శక్తికి సంబంధించిన
రసాయనిక పదార్థాలు ఏవి? - క్లోరోఫిల్‌లోని
మెగ్నీషియం, ఎటిపిలోని
పాస్ఫరస్
4. ఆకుల్లోని పత్ర రంధ్రాలు
తెరచుకోవడానికి, మూసుకోవడానికి
తోడ్పడే రసాయనం ఏది? - పొటాషియం.
ఇది మెరిస్టెమాటిక్ కణజాలంలోను, మొగ్గల్లోను, ఆకుల్లోను, వ్రేళ్ల చివరి భాగాన ఉంటుంది. జీవకణాల యూనియన్, కేటియన్ సమతౌల్యాన్ని కాపాడి
ఎంజైమ్‌ల యాక్టివేషన్‌లో, జీవకణాల
టర్జిడిటీకి, ప్రొటీన్
సింథసిస్‌కు తోడ్పడుతుంది.
5. నైట్రోజన్, అమ్మోనియాగా మారడాన్ని ఏమంటారు? - నైట్రోజన్ ఫిక్సేషన్
6. ప్రకృతిలో నైట్రోజన్, నైట్రోజన్ ఆక్సైడ్‌గా మారడానికి
ఏవి తోడ్పడతాయి? - మేఘాల్లోని
మెరుపులు, సూర్యకాంతిలోని
అతినీలలోహిత కిరణాలు
7. నైట్రోసోమోనాస్/ నైట్రో కాకస్
బాక్టీరియా దేనిని నైట్రైడ్‌లుగా మారుస్తుంది? - అమ్మోనియా
8. నైట్రేట్‌లు దేనిచేత నైట్రేలుగా
మారతాయి? - నైట్రో
బాక్టర్ అనే బాక్టీరియా వలన
9. వేటిని కెమో ఆటో ట్రాఫ్స్ అంటారు? - నైట్రిఫైయింగ్ బాక్టీరియా
10. మట్టిలోని నైట్రేట్‌లను
డినైట్రిఫికేషన్ ప్రాసెస్‌లో నైట్రోజన్‌గా మార్చేవి ఏవి? - సూడోమోనాస్ ్క్ష థయోబాసిలస్
11. అజెటో బాక్టర్ ్క్ష
బాయోర్నికాలను ఏమంటారు? - స్వేచ్ఛగా
జీవించే నైట్రోజన్ ఫిక్సింగ్ ఎరోబిక్ మైక్రోబ్స్
12. రోడో స్పిరిలం ఎటువంటిది? - ఎనరోబిక్ మైక్రోబ్
13. అనబీనా ్క్ష నోస్టోక్ ఎటువంటివి? - సయనో బాక్టీరియా. వీటిని ఫ్రీ
లివింగ్ నైట్రోజన్ ఫిక్సర్స్ అంటారు.
14. కడ్డీ ఆకారంలో ఉండే రైజోబియం
ఎలాంటిది? - ఇది లెగూం
బాక్టీరియా. ఆల్ఫాఆల్ఫా, స్వీట్
క్లోవర్, స్వీట్‌పీ, లెంటిల్స్, బఠాణీ, బ్రాడ్‌బీన్స్, క్లోవర్ బీన్స్ వంటి లెగూమనేసి
మొక్కల వేళ్ల బొడిపెల్లో నివసిస్తూ సహజీవనం చేస్తుంటాయి. ఆల్నస్ వంటి మొక్కవేళ్ల
బొడిపెల్లో ఫ్రాంకియా సూక్ష్మజీవి నివశిస్తూ నైట్రోజన్ ఫిక్సింగ్ చేస్తుంది.
గాలిలోని నత్రజనిని మొక్కలకు అందిస్తుంది. ఈ మొక్కల వేరు బొడిపెలను కట్‌చేస్తే
మధ్య భాగంలో ఎర్రగా/ గులాబి రంగులో ఉంటుంది. ఇందులో లెగూమినస్ హెమోగ్లోబిన్
ఉండడం చేత ఈ రంగులు కనిపిస్తాయి.
15. మట్టి అవసరం లేకుండా నీళ్ల వంటి
ద్రవాల్లో కూడా మొక్కలను పెంచవచ్చని(హైడ్రోఫోనిక్స్) మొదటగా క్రీ.శ. 1860లో నిరూపించింది ఎవరు? - జూలియస్ వాన్ సాబ్స్(జర్మనీ
బొటానిస్ట్)
16. హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో
వాణిజ్యపరంగా ఏఏ పంటలు పండిస్తున్నారు? - టమోటా, విత్తనాలు లేని దోసకాయ, లెట్టూస్‌వంటివి
17. మొక్కల్లో సల్ఫర్ ఎక్కడ ఉంటుంది? - సిస్టీన్, మిథియోనైన్ వంటి అమినోఆమ్లాలు, కో ఎంజైమ్‌లు, విటమిన్లు(థయామిన్, బయోటిన్), ఫెర్రిడాక్సిన్‌లో
18. న్యూక్లియర్ పవర్‌స్టేషన్ జోన్‌లను
ఎన్ని రకాలుగా వర్గీకరించారు? - మూడు జోన్‌లుగా వర్గీకరించారు
1. ఎక్స్‌క్లూజన్ జోన్: ఇది రియాక్టర్ చుట్టూ 1.5 కిమీల ఏరియా. ఈ భాగంలో ఎటువంటి మానవ శాశ్వత నివాసాన్ని అనుమతించరు.
2. స్టెరిలైజ్‌డ్ జోన్: ఇది పవర్ ప్లాంట్ నుంచి 5 కిమీల వరకు ఉన్న వృత్తాకార వలయ ప్రాంతం.
3. ప్లానింగ్ జోన్: ఇది పవర్ రియాక్టర్ నుంచి 16 కిమీల వరకుగల వృత్తాకార వలయం.

19.కెకెఎన్‌పిపి ని విస్తరించండి...
- కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్(తమిళనాడు)
20. బ్లూబేబీ సిండ్రోం దేనితో
వస్తుంది? - శరీరంలో
నైట్రేట్ల నిల్వలు అధికమవడం చేత
21. కార్టిసోల్ హార్మోన్ అధికమయితే
వచ్చే సిండ్రోం ఏది? - కుషింగ్స్
సిండ్రోం
22. ప్రియాన్లతో వచ్చే వ్యాధి ఏది? - జెరెస్ట్‌మాన్ సా్ట్రస్లర్
ష్లింకర్ సిండ్రోం
23. ఆల్కహాల్ అధికంగా తాగడంచేత వచ్చే
వ్యాధి ఏది? - లెష్
నిహాన్ సిండ్రోం
24. ఇరవై ఏళ్లకే వచ్చే ముసలితనాన్ని
ఏమంటారు? - జెల్
వెజెర్ సిండ్రోం
25. సూపర్‌మాన్ దేనితో వస్తుంది? - జాకోబ్స్ సిండ్రోం
26. కాలి/చేతి వేళ్లు ఒకటి అదనంగా
ఎందుకు వస్తుంది? - జేబెర్ట్
సిండ్రోం
27. మరుగుజ్జుతనం ఎందుకు వస్తుంది? - రస్సెల్ - సిల్వర్ సిండ్రోం
28. ఎర్త్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది? - 1992
29. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్‌హౌస్ వాయువుల గురించి ఏది
తెలియజేస్తుంది? - క్యోటో
ప్రోటోకాల్(దీనిని 1997 డిసెంబరు 11న ఆమోదించారు)
30. ఓజోన్ పొర పరిరక్షణకు సంబంధించిన
ప్రోటోకాల్ ఏది? - మాంట్రియల్
ప్రోటోకాల్
31. జెనీవా ప్రోటోకాల్ మీద సంతకాలు
ఎప్పుడు చేశారు? - 1925
32. వరల్డ్ వెట్ ల్యాండ్స్(చిత్తడినేలలు)
డేని ప్రతి ఏటా ఫిబ్రవరి 2న
జరుపుతారు. దీని ప్రాముఖ్యం ఏమిటి? - ‘రాంసార్ కన్వెన్షన్’ అమలు చేసిన
రోజు
33. రియో ఎర్త్ సమ్మిట్(1922)లో పాల్గొన్న 150 దేశాలు దేనిమీద సంతకాలు చేశాయి? - బయోలాజికల్ డైవర్సిటీ కన్వెన్షన్
మీద.(దీనిలోని ఎజెండా 21ని
సాధించడానికి
ఆ దేశాలన్నీ ఆమోదం తెలిపాయి)
ఆ దేశాలన్నీ ఆమోదం తెలిపాయి)
34. పదో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్‌ని
ఎక్కడ నిర్వహించారు? - నగోయా(జపాన్)
35. పదకొండో కాన్ఫరెన్స్ ఆఫ్
పార్టీస్‌ని 2012
అక్టోబరులో ఎక్కడ నిర్వహించారు? - హైదరాబాద్(ఇండియా)
36. డిఎన్‌ఎని 1869లో వేరు చేసింది ఎవరు?
- ఫ్రెడ్రిక్ మశ్చర్. ఈయన స్విస్ డాక్టర్. ల్యూకోకైట్స్ మీద పరిశోధన చేస్తూ డిఎన్‌ఎ పదార్థాన్ని వేరు చేశాడు. (1952లో ఆల్‌ఫ్రెడ్ హెర్షే, మార్థా ఛేజ్‌లు బాక్టీరియామీద పరిశోధన చేస్తూ బాక్టీరియో ఫేజ్‌లు, బాక్టీరియాని ఇన్‌ఫెక్ట్ చేసినా డిఎన్‌ఎ ప్రొటీన్లలో మార్పు రాలేదని గమనించారు. రోజ్‌లిండ్ ఫ్లాంక్లిన్ ్క్ష మారిస్ విల్కిన్స్‌లు డిఎన్‌ఎ మాలిక్యూల్స్‌ని ఎక్స్ రే డిఫ్రాక్షన్ పద్ధతిలో విశ్లేషించి డేటా సేకరించారు. దీనిని ఆధారంగా చేసుకొని జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్ డిఎన్‌ఎ డబుల్ హెల్సిక్స్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు.)

37. ఆర్‌ఎన్‌ఎ సగం లాడర్ ఆకారంలో
ఉంటుంది. అయితే దీనిలో ఏమి ఉంటుంది? - యురాసిల్(దీనితోబాటు ఎడినైన్, గ్వానైన్, థైమైన్‌లు కూడా ఉంటాయి)
38. సూపర్ ఎబ్జార్బెంట్ పాలిమర్స్‌ను
వేటి తయారీలో ఉపయోగిస్తారు? - డైపర్ల
తయారీలో
39. ‘సైలెంట్ స్ర్పింగ్’ పుస్తక
రచయిత్రి ఎవరు? - రాఛెల్
కార్ల్‌సన్
40. సుందర్‌లాల్ బహుగుణ ఏ ఉద్యమంలో
ప్రధానపాత్ర పోషించారు? - హిమాలయాల్లోని
అడవుల పరిరక్షణ ఉద్యమం
41. కెన్యా దేశంలో గ్రీన్ బెల్ట్
ఉద్యమాన్ని(1977) ప్రారంభించింది ఎవరు? - వంగరి మథాయ్
42. హెన్రీ డేవిడ్ థోరు ఏ
పుస్తకాన్ని రచించారు? - వాల్డెన్
43. ‘ఏ శాండ్ కంట్రీ ఆల్మనాక్’
పుస్తక రచయిత ఎవరు? - ఆల్డో
లియోపోల్డ్
44. సోషియో బయాలజీ పితామహుడు ఎవరు? - ఎడ్వర్డ్ ఆస్ బార్న్ విల్సన్
45. సాలుమరాడ తిమ్మక్క, కర్ణాటకలో నాలుగు కిలోమీటర్ల మేర
ఏ చెట్లు పెంచింది? - మర్రిచెట్లు
46. అప్పికో ఉద్యమాన్ని 1983లో ప్రారంభించింది ఎవరు? - పాండురంగ్ హెగ్డే
47. ఎవరిని వాటర్ మాన్ ఆఫ్ ఇండియా
అని పిలుస్తారు? - రాజేంద్రసింగ్
48. గ్రో హార్లెం బ్రంట్‌లాండ్ ఏ
దేశానికి మాజీ ప్రధానమంత్రి? - నార్వే. ఈమె 1987లో తయారు చేసిన ‘అవర్ కామన్ ఫ్యూచర్’ రిపోర్టు 1992లో జరిగిన రియో ఎర్త్ సమ్మిట్‌కి
ప్రాతిపదిక అయింది.
49. భూమి నుంచి మొక్కలు నైట్రోజన్‌ని
ఏ రూపంలో గ్రహిస్తాయి? - నైట్రేట్
50. చంద్రునిమీద ఉన్న మనిషికి పగటిపూట
ఆకాశం ఎలా కనిపిస్తుంది? - నల్లగా
51. కేరళ తీరప్రాంతంలోని ఇసుకలో
లభ్యమయ్యే రేడియో యాక్టివ్ మూలకం ఏది? - థోరియం
52. తమిళనాడు - కల్పకంలోని ఫాస్ట్
బ్రీడర్ రియాక్టర్‌లో ఉపయోగించే ఇంధనం ఏది? - యురేనియం- ఫ్లుటోనియం మోనో
ఆక్సైడ్ ఫ్యూయెల్
53. వృక్షాల్లోని కిరణజన్య
సంయోగక్రియలో ఏ వాయువు విడుదలవుతుంది? - ఆక్సిజన్
54. ‘బ్లాక్ హోల్’ ఏమి చేస్తుంది? - ఎక్స్ రేస్‌ని వెదజల్లుతుంది
55. ‘ట్రిపుల్ యాంటిజెన్’ని ఏ
వ్యాధికి నిరోధక టీకా మందుగా ఇస్తారు? - కోరింతదగ్గు
56. బయోఫెర్టిలైజర్‌కి ఉదాహరణ ఏది? - గ్రీన్ ఆల్గే
57. వాషింగ్ సోడాలో ‘ఆల్కలీ’ని
ఎందుకు ఉపయోగిస్తారు? - ఫ్యాటీయాసిడ్స్‌ని
హైడ్రోలైజింగ్ చేయడానికి
58. తోకచుక్కల తోకల్లో ఏమి ఉంటుంది? - డస్ట్, గ్యాస్
59. భూమి గురుత్వాకర్షణ శక్తినుంచి
బయటికి రావాలంటే వస్తువు ఎస్కేప్ వెలాసిటి ఎంత ఉండాలి? - సెకనుకి 11.2 కి.మీ
60. సూర్యుని గురుత్వాకర్షణ శక్తినుంచి
బయటికి రావాలంటే వస్తువు ఎస్కేప్ వెలాసిటి ఎంత ఉండాలి? - సెకనుకి 42 కిమీ
61. జియో స్టేషనరీ శాటిలైట్, ఆర్బిటల్ రేడియస్ ఎంత? - 42, 250 కిమీలు
62. జియోస్టేషనరీ శాటిలైట్ (భూ స్థిర
కక్ష్య ఉపగ్రహం) భూమి నుంచి ఎంత ఎత్తులో ఉంటుంది? - సుమారు 35, 870 కిమీ
63. ఏ వాయువు మానవ శరీరానికి ఎక్కువగా
ఉపయోగపడుతుంది? - ఆక్సిజన్
64. సాంప్రదాయ ఇంధన వనరు ఏది? - జలవిద్యుచ్ఛక్తి
65. భూమి మీద 60 కిలోల బరువున్న మనిషి చంద్రుడిమీద
ఎంత బరువుంటాడు? - 10 కిలోలు
66. గోబర్ గ్యాస్‌లోని ప్రధాన వాయువు
ఏది? - మీథేన్
67. మీథేన్ వాయువుని మండిస్తే ఏ
వాయువు వెలువడుతుంది? - కార్బన్‌డయాక్సైడ్
68. ఎర్ర రక్తకణాల్లో ఏమి ఉంటుంది? - ఇనుము
69. కొన్ని జంతువుల కళ్లలో ఏమి
ఉంటుంది? - జింక్
70. ఆకుల పత్రహరితంలో ఏమి ఉంటుంది? - మెగ్నీషియం
71. థైరాయిడ్ గ్రంథిలో ఏమి ఉంటుంది? - అయోడిన్
72. రాకెట్ ప్రొపల్షన్‌లో ఉపయోగించే
సిద్ధాంతం ఏది? - న్యూటన్
మూడో సిద్ధాంతం(లా ఆఫ్ మోషన్)
73. సౌరకుటుంబంలోని గ్రహం, సూర్యునికి ఏ దిశలో ఉంటే దాని గమన
వేగం అధికంగా ఉంటుంది? - సూర్యునికి
అతి దగ్గరగా ఉన్నపుడు
74. టీకాలు ఎన్ని రకాలు? - ప్రధానంగా అయిదు రకాలు.
1. తక్కువ ప్రభావంగల జీవుల(జీవించిఉన్న)తో తయారు చేసేవి. ఉదా. రాబిస్, స్మాల్‌పాక్స్ (మశూచి), పోలియో, బిసిజి
2. చనిపోయిన జీవులతో చేసేవి. ఉదా. టైఫాయిడ్, కోరింతదగ్గు
3. బాక్టీరియల్ టాక్సిన్లు ్క్ష టాక్సాయిడ్స్‌తో చేసేవి. ఉదా. బాక్టీరియల్ విషపదార్థాలు, జంతువులు, మానవుల శరీరంలోని యాంటీ టాక్సిన్లతో చేసేవి. ఉదా. డిఫ్తీరియా, టెటనస్, గాంగ్రీన్. ఇవి నిశ్చిత స్వభావాన్ని కలిగి ఉంటాయి. నిల్వచేసినపుడు విషగుణాన్ని కోల్పోతాయి.
4. ఇమ్యూనైజింగ్ సీరంతో చేసేవి. ఢిఫ్తీరియా, టెటనస్
5. రసాయనిక సహజత్వంగల వాటితో తయారు చేసేవి. ఉదా. మెనింజిటిస్, పాలిశాకరైడ్ టీకాలు

75. బయో టెక్నాలజీలో దేనిని ‘టేప్’గా
ఉపయోగిస్తారు? - లిగేస్
76. బయోటెక్నాలజీలో దేనిని సిజర్స్‌గా
ఉపయోగిస్తారు? - రెసి్ట్రక్షన్
ఎంజైమ్‌లను
77. బయోటెక్నాలజీలో ఉపయోగించే
ప్లాస్మిడ్‌లు ఏవి? - వృత్తాకార
డి ఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్
78. సౌరకుటుంబంలో దూరంగా ఉన్న గ్రహం
ఏది? - ఫ్లూటో
79. ఓజోన్ పొర క్షీణించినపుడు భూమిని
తాకే సూర్యుని రేడియేషన్ ఎంత? - 10-7ఎం
80. సంపూర్ణ సూర్య గ్రహణం భూమి మీద
కొన్ని ప్రాంతాల వారికి మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు? - భూమి క్రాస్ సెక్షన్‌తో పోలిస్తే
చంద్రుని నీడ పరిమాణం తక్కువ కాబట్టి
81. ఎలకా్ట్రన్‌ను కనుగొన్న
శాస్త్రవేత్త ఎవరు? - జె.జె.థామ్సన్
82. రెడ్డిష్ ఆరెంజ్ వెలుగులు
విరజిమ్మే ఎలకి్ట్రక్ దీపాల్లో ఉండే వాయువు ఏది? - నియోన్
83. ట్రిటికేల్ ఎటువంటిది? - మనిషి సృష్టించిన విత్తనం/మొక్క
84. గడియారాల్లోని క్వార్ట్జ్
క్రిస్టల్ ఎలా పనిచేస్తుంది? - పీజో ఎలకి్ట్రక్ ఎఫెక్ట్
85. యు- 235, యు- 238, యు-239 ఐసోటోప్‌లు దేనికి సంబంధించినవి? - యురేనియం
86. శుద్ధమైన రాగిపాత్రను ఎల్‌పిజి
గ్యాస్ స్టవ్‌మీద వేడి చేస్తున్నపుడు మంటరంగు ఎలా మారుతుంది? - ఆకుపచ్చ రంగులోకి
87. డిఎన్‌ఎ మాలిక్యూల్ ఏ ఆకృతిలో
ఉంటుంది? - డబుల్
స్ఫైరల్
88. ‘గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్’ అని
దేనిని అంటారు? - గ్రాఫైట్
89. ఐస్(మంచు స్ఫటికం), దేనిచేత బాండెడ్ చేసిన స్ఫటికం? - హైడ్రోజన్
90. టివిసెట్‌లోని పిక్చర్‌ట్యూబ్‌ని
ఏమంటారు? - కాథోడ్ రే
ట్యూబ్
91. కలర్ పిక్చర్ ట్యూబ్ ఉన్న
టీవీలో ఎన్ని ఎలకా్ట్రన్ గన్‌లు ఉంటాయి? - 3
92. బెక్వెరెల్ దేనిని కనుగొన్నాడు? - రేడియో ధార్మిక కిరణాలను
93. ఏ రకపు రేడియో ధార్మిక కిరణాలు
అత్యంత శక్తిమంతమైనవి? - గామాకిరణాలు
94. డ్యుటీరియం, ట్రిషియం దేని ఐసొటోప్‌లు? - హైడ్రోజన్
95. ‘జంపింగ్ జీన్స్’ సిద్ధాంతాన్ని
కనుగొన్నది ఎవరు? - బార్బరామాక్
క్లిన్‌టోక్
96. చెరకు గడలోని సుక్రోజ్ ఎందుకు
తగ్గుతుంది? - చెరకు ఎదుగుతున్న కాలంలో అధిక వర్షపాతం
ఉండడంచేత
97. ఇనుము
తయారీలో దేనిని రెడ్యూసింగ్ ఏజెంట్‌గా ఉపయోగిస్తారు? - కోక్
1. దేనిని కార్బొరాండం అంటారు? - సిలికాన్ కార్బైడ్
2. కాల్షియం కార్బైడ్‌నుంచి ఉత్పత్తి
చేసే ఎసిటలీన్ వాయువును దేని కోసం ఉపయోగిస్తారు? -వెల్డింగ్
3. ఆక్టేన్‌లో ఎన్ని కర్బనపు
పరమాణువులు ఉంటాయి? - 8
4. ఎనస్థీషియాలో ఉపయోగించే కర్బన రసాయనిక
పదార్థం ఏది? - బ్రోమోక్లోరో
ట్రైఫ్లోరో ఈథేన్
5. చీమల్లో ఉండే ఆమ్లం ఏది? - ఫార్మిక్ ఆమ్లం
6. వెనిగార్‌లో ఉండే ఆమ్లం ఏది? - ఎసిటిక్ ఆమ్లం
7. ప్రేలుడు పదార్థాల తయారీలో
ఉపయోగించేది ఏది? - నైట్రోగ్లి
సెరాల్ వంటివి
8. చాక్లెట్ల వంటి కన్‌ఫెక్షనరీలో వాడేది
ఏది? - గ్లిసరాల్(ప్రాపెనెట్రియోల్)
9. వంటకోసం ఉపయోగించే ఎల్‌పిజిలో
ఉండే ప్రధాన వాయువు ఏది? - బ్యూటేన్
10. మంట ఏ రంగులో ఉంటే బాగా వేడిగా
ఉంటుంది? - నీలం రంగు
11. ఆమ్ల వర్షం కురవడానికి ప్రధాన
కారణం ఏమిటి? - బొగ్గు
వంటి శిలాజ ఇంధనాలను మండించినపుడు వెలువడే సల్ఫర్ ఆక్సైడ్‌లు, నైట్రోజన్ ఆక్సైడ్‌లు
12. మూత్రపిండాల్లో అలా్ట్ర
ఫిల్టరింగ్ యూనిట్స్‌గా పనిచేసేవి ఏవి? - నెఫ్రాన్స్
13. బారోమీటర్ చూపే పీడనం ఎక్కువగా
ఉంటే దేనికి సూచన? - వాన
రావడానికి
14. కాస్మిక్ డస్ట్, ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా
ఎక్కడ కురిసింది? - ఆసే్ట్రలియా
15. ఈక్విటోరియల్ ప్రాంతంలో ఏది ఎక్కువ? - వర్షపాతం
16. డిడిటిని ఎందుకు నిషేధించారు? - వాతావరణంలో చాలాకాలం నిలిచిపోయే
గుణం ఉండడం చేత
17. ఒక కాంతి సంవత్సరం ఎంతకు సమానం? - 1013 కి.మీ దూరానికి
18. భూమి ఉపరితల చుట్టు కొలత ఎంత? - సుమారు 40, 000కి.మీ
19. న్యూక్లియోటైడ్‌లో ఏమి ఉంటాయి? - నైట్రోజన్ బేస్‌లు+సుగర్+ఫాస్ఫేట్
20. మైటోసిస్ వలన జరిగే ప్రక్రియలో ఏ
సంఖ్యలో మార్పుండదు? - క్రోమోజోమ్‌ల
సంఖ్యలో
21. మియోసిస్ కణవిభజనను గుర్తించింది
ఎవరు? - ఫార్మర్
్క్ష మూర్
22. లైసోజోమ్స్ ఎక్కడ ఎక్కువగా
లభిస్తాయి? - డైజెస్టివ్‌సెల్స్
23. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ జీన్‌ని
ఏ రంగంలో ఉప యోగిస్తున్నారు? - జెనిటిక్ ఇంజనీరింగ్‌లో
24. ఆస్ట్రనామికల్ ఆబ్జెక్టులకి
ఉదాహరణ ఏమిటి? - పల్సార్, బ్లాక్‌హోల్, క్వాజర్
25. రెక్కలు లేని పురుగు ఏది? - సిల్వర్ ఫిష్
26. అపరిశుభ్రమైన నీటిని తాగితే వచ్చే
వ్యాధులు ఏవి? - నీళ్లవిరోచనాలు, సిస్టోసోమియాసిస్
27. బయోటెక్నాలజీ పరిశ్రమలో చేసే పని
ఏది? - జీవరాశులనుంచి
సేకరించిన పదార్థాలను / జీవ కణాలను పరిశ్రమల ప్రాసెసింగ్‌లో ఉపయోగించడం
28. ఆపరేషన్ ఫ్లడ్ ఏ శాస్త్రవేత్తకు
సంబంధించింది? - డాక్టర్
వర్గీస్ కురియన్
29. డాక్టర్ మాల్కం ఆది శేషయ్య ఏ
రంగంలో నిష్ణాతుడు? - ఎకనామిక్స్
30. అబ్దుల్ కలామ్ గలబిరుదేమిటి? - మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా
31. ప్రమోద కారన్ సేథీ దేనిని
రూపొందించారు? - జైపూర్
ఫుట్
32. హెమోఫిలియా వ్యాధి ఎలా వస్తుంది? - వంశపారంపర్యంగా, జన్యు లోపం
33. సబ్బు నురుగుతో చేసిన బుడగమీద
అనేక రంగులు కనిపిస్తుంటాయి? ఎందుకు? - మల్టిపుల్
రిఫ్లెక్షన్ ్క్ష ఇంటర్‌ఫియరెన్స్, సంపూర్ణాంతర పరావర్తనం వలన
34. ఒంటె తన మూపురంలో ఏమి
దాచుకొంటుంది? - కొవ్వు
నిల్వ చేసుకొంటుంది
35. బయోఫిల్మ్‌లు ఏవి? - రాళ్లు, కొండలమీద మైక్రో ఆర్గానిజమ్స్
చేత ఏర్పడిన పొర
36. వెనిగర్, ఏ ఆమ్ల ద్రవ రూపం? - ఎసిటిక్ యాసిడ్
37. గర్భంలో ఉన్న పిండం గుండె
ఎప్పటినుంచి కొట్టుకొంటుంది? - పిండం అభివృద్ధి మొదలైన ఆరోవారం నుంచి
38. మహిళల వాయిస్ పిచ్ ఎవరి కంటే
ఎక్కువ? - పురుషుల
కంటే
39. పగలు, రాత్రుల నిడివి, దాని యాక్సిస్ టెల్ట్ భూమితో
సమానంగా ఉండే గ్రహం ఏది? - అంగారక
గ్రహం
40. తండ్రి రక్తం గ్రూప్ ఎ. తల్లి
రక్తం గ్రూప్ ఓ. అయితే వారి కుమారుడి రక్తం గ్రూపు ఏది అయ్యే అవకాశం ఉంటుంది? - ఓ గ్రూపు
41. ఎలకా్ట్రనిక్ గడియారంలోని ఏ భాగం, మెకానికల్ గడియారంలోని లోలకం
మాదిరి పనిచేస్తుంది? - క్రిస్టల్
ఆస్సిలేటర్
42. వరిని నాశనం చేసే కీటకం ఏది? - గుంథిబగ్
43. గోధుమ పంటకు నష్టం కలిగించే కీటకం
ఏది? - యాఫిడ్స్
44. చెరకు పంటకు సోకే వ్యాధి ఏది? - టాప్ షూట్ బోరర్ మోత్
45. శనగ పంటను ఆశించే పురుగు ఏది? - గ్రీజీకట్ వార్మ్
46. సరిగా కట్ చేసిన డైమండ్, తళతళ కాంతులు వెదజల్లడానికి కారణం
ఏమిటి? - వజ్రానికి
రిఫ్రాక్టరీ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం చేత
47. టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం
ఫలదీకరణ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? - టెస్ట్‌ట్యూబ్‌లో
48. ఏ రకపు పంట భూసారంలో నైట్రోజన్‌ని
అధికం చేస్తుంది? - పెసర, మినుము, బఠాణీ
49. ఏ జంతువు తన చిన్న ప్రేవుల్లో
నీటిని పొదుపు చేసుకొంటుంది? - ఒంటె
50. ఎన్విరాన్‌మెంట్ గురించి పరిశోధన
చేసే సంస్థ ఏది? - ఎన్‌ఇఇఆర్‌ఐ
51. గాల్వనైజ్‌డ్ ఇనుపరేకులు/ తీగలు
తుప్పు పట్టవు. ఎందుకు? - జింక్ పూత
పూయడం చేత
52. ఏ జీవి రక్తపు ప్లాస్మాలో
హెమోగ్లోబిన్ కరగిపోయి ఉంటుంది? - వానపాము
53. బిల్డింగ్ మెటీరియల్స్‌లో ఏ
వాయువు వెలువడుతుంది? - రాడాన్
54. పాలపుంత కేంద్రం చుట్టూ తిరిగి
రావడానికి సూర్యునికి ఎంత కాలం పడుతుంది? - 250 మిలియన్ల సంవత్సరాలు
55. అయానిక్ సాల్ట్‌లు, నీళ్లలో బాగా కరిగిపోవడానికి
కారణం ఏమిటి? - నీటికి ఎక్కువగా డైపోల్ మువ్‌మెంట్ ఉండడం
56. నక్షత్రం మెరిసే రంగు, దేనిని తెలియజేస్తుంది? - ఉష్ణోగ్రత
57. బహుళ వైవిధ్యంగల మొక్కలు, చెట్లు ఎక్కడ ఉంటాయి? - ట్రాపికల్ మాయిస్ట్ అడవుల్లో
58. సముద్రపు ఉప్పు, ఐస్ కలిపి ఉంచినపుడు టెంపరేచర్
ఎంతకన్నా తక్కువగా ఉంటుంది? - జీరో
డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తక్కువగా ఉంటుంది
59. గంగాతీర మైదానంలో పశ్చిమానికి
గాని, నైరుతికి
గాని వెళ్లిన కొద్దీ ఏది తగ్గుతుంది? - నైరుతి రుతుపవన జనిత వర్షపాతం
60. ఓల్టేజ్‌లను స్టెప్పింగ్ అప్, స్టెప్పింగ్ చేయడం కోసం దేనిని
వాడతారు? - ట్రాన్స్‌ఫార్మర్
61. గుండె సో్ట్రక్ వాల్యూం ఎంత? - కార్డియక్ అవుట్‌పుట్/హార్ట్‌బీట్(నిముషానికి)=
5250/75=70ఎమ్‌ఎల్
62. బాంబిక్స్ మోరి దేనికి
సంబంధించింది? - పట్టుపురుగుల
సీతాకోక చిలుక
63. దేనిని టేబుల్ బర్డ్ అంటారు? - అసీల్ చికెన్
64. గిరిరాజ్ దేనికి సంబంధించింది? - కోళ్లు
65. వేటి శరీర ఉష్ణోగ్రత, వాతావరణ ఉష్ణోగ్రతతో బాటు
మారుతుంది? - కప్పలు, తొండలు
66. డేన్స్ సిండ్రోంకిగల మరో పేరు
ఏమిటి? - మంగోలిజం
67. గ్జెరోఫ్తాల్మియా, రేచీకటి, కెరటోమలేషియా దేని లోపంతో వస్తాయి? - విటమిన్ ఎ
68. పొటాటో దేని రూపాంతరం? - కాండం
69. బీట్‌రూట్, కేరట్, రాడిష్ దేని రూపాంతరం? - వేరు
70. 1985లో అలెక్ జెఫ్రీ దేనిని
కనుగొన్నాడు? - డిఎన్‌ఎ
ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్
71. ఆపిల్‌లో మనం తినేది ఏది? - ఫ్లెషీథలామస్
72. కొబ్బరికాయలో మనం తినేది ఏది? - ఎండోస్పెరం
73. స్టెరాయిడ్స్ దేనిలో కరుగుతాయి? - నీటిలో
74. దేనిని వీనస్ ఫ్లవర్ బాస్కెట్
అంటారు? - యూప్లెక్టెల్లా
స్పాంజ్. దీనిని జపాన్‌లో బహుమతిగా ఇస్తారు.
75. డోపామైన్ మందును ఏ వ్యాధి నివారణకు ఉప యోగిస్తారు? - పార్కిన్‌సన్స్ వ్యాధి
76. సోడియం మెటల్ స్వభావం ఎటువంటిది? - వెండివలె మెరుస్తూ మెత్తగా
ఉంటుంది. గాలిలో మండుతుంది. నీటిలో పేలుతుంది.
77. క్లోరిన్ ఎలాంటిది? - ఇది పసుపు పచ్చని వాయువు.
పశువులకు, మొక్కలకు
దీనివల్ల హాని కలుగుతుంది.
78. సోడియం క్లోరైడ్‌లో ఉండే మూలకాలు
ఏవి? - సోడియం, క్లోరిన్. సోడియం క్లోరైడ్‌ని
ఉప్పు అంటారు.
79. సోడియం క్లోరైడ్‌కి ఎలాంటి
నిర్మాణం ఉంటుంది? - జెయింట్ లాటిస్ స్ట్రక్చర్
80. మెటల్స్‌లో ఎలకా్ట్రనులు ఎలా
ఉంటాయి? - ఫ్రీ
మువింగ్ ఎలకా్ట్రనులు ఉంటాయి
81. ఎలకో్ట్రలైట్స్‌లో ఏమి ఉంటాయి? - పాజిటివ్ ్క్షనెగెటివ్ అయాన్లు
82. బెస్సమెర్ కన్వర్టర్‌లో దేనిని
శుద్ధి చేసి తీస్తారు? - కాపర్
83. పల్లాడియం ఎలాంటిది? - డయామేగ్నటిక్
84. దేనితో ట్రాన్స్‌ఫార్మర్
పనిచేయదు? - డైరెక్టోకరెక్ట్
85. తొలి వేక్యూం డయోడ్‌ని 1904లో తయారు చేసింది ఎవరు? - సర్ జె.ఎ. ఫ్లెమింగ్
86. వేక్యూం ట్రయోడ్‌ని 1907లో తయారు చేసింది ఎవరు? - డి. లీ ఫారెస్ట్, అమెరికా ఫిజిసిస్ట్
87. పొగమంచు నుంచి మనం ఎందుకు చూడలేము? - నీటి బిందువులు కాంతిని వెదజల్లడం వలన
88. ప్రొటోజోవా పేరును ఎవరు పెట్టారు? - గోల్డ్‌ఫస్
89. అమీబాని తొలిసారి ఎవరు వర్ణించారు? - రోసెన్ హాఫ్(1755)
90. ఎంజైమ్ అనే పదాన్ని ఎవరు
సృష్టించారు? - కుహ్నే(1878)
91. UF6లో ఏమి ఉంటుంది? - యురేనియం హెక్సాఫ్లోరైడ్. ఇది
వాయు రూపంలో ఉంటుంది.
92. దేనిని షుగర్ ఆఫ్ లెడ్ అంటారు? - లెడ్ -2 ఎసిటేట్
93. శాక్రిన్‌ను 1879లో తయారు చేసింది ఎవరు? - ఇరాన్ రెమ్‌సెన్ ్క్ష కాన్‌స్టాంటిన్
94. చాలా బరువున్న మూలకం ఏది? - సీసం
95. సీసం కన్నా బరువున్న మూలకాలు ఏ
రూపంలో ఉన్నాయి? - రేడియోధార్మికత
96. సి 4 ప్లాంట్స్ ఆకులకు ఉదాహరణ ఏమిటి? - మొక్కజొన్న, జొన్న
97. గ్లైకోసిస్ అంటే ఏమిటి? - గ్లూకోజ్, పైరూవిక్ ఆమ్లంగా విడిపోవడం
98. గ్లూకోజ్ పూర్తిగా మండినపుడు ఏ
ఉత్పత్తులు వెలువడుతాయి? - కార్బన్‌డయాక్సైడ్, నీరు, శక్తి
99. డెంటల్ ఫార్ములా ఏది? -
2123/2123. I, C, PM, M వరసలో ఉంటాయి. (Incisors, Canine, Premolars, Molars)
100. ఊసరవెల్లి ఏ విధంగా రంగులు
మారుస్తుంది?
- ఊసరవెల్లి చర్మం కింద మూడు పొరలు ఉంటాయి. దీనికి పారదర్శక చర్మం ఉంటుంది. దీని చర్మంలో గ్జాంథోప్రెస్ అనే కణాలు ఉంటాయి. ఈ కణాలకు పసుపు పచ్చ రంగు ఉంటుంది. వీటికింద ఇరిడోఫోర్స్ అనే పొర ఉంటుంది. ఈ పొరలో ఉండే ప్లేట్‌లెట్స్ నీలం రంగుని పరావర్తనం చెందిస్తాయి. బాగా లోపలి పొరలో మెలనోఫోర్స్ ఉంటాయి. ఇక్కడ నల్లరంగు పదార్థాలు ఉంటాయి. మెలనిన్ గ్రాన్యూల్స్ అమరికలను బట్టి ఊసరవెల్లి రంగులు మారుతుంటాయి. సాధారణంగా ఊసరవెల్లి పసుపు రంగులో ఉంటుంది. మెలనిన్ పదార్థాలు పలుచగా వెదజల్లినపుడు మెలనోఫోర్స్ ఎరుపు, ఆరెంజ్, ఆకుపచ్చ రంగుల వేవ్‌లెంగ్త్‌లను పీల్చుకొని నీలం రంగు మాత్రమే బయటకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మెలనిన్ పూర్తిగా వెదజల్లితే ఊసరవెల్లి నల్లగా కనిపిస్తుంది.

101. కార్బన్‌డయాక్సైడ్ దేనిలో కరగుతుంది? - నీళ్లలో
102. దేనిని డ్రై ఐస్ అంటారు? - సాలిడ్ కార్బన్ డై ఆక్సైడ్
103. దేనిని బేకింగ్ సోడా అంటారు? -సోడియం బై కార్బొనేట్
104. క్వారంటీన్ అంటే ఏమిటి?
- సంక్రమణ వ్యాధులు ప్రబలిన
ప్రదేశాలకు వెళ్లినపుడు ఆ వ్యాధులు ఉన్నవారు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ వ్యాధి
అంతర్గత కాలం మేరకు వేరుగా ఉంచుతారు. ఈ విధానాన్ని క్వారంటైన్ అంటారు.
105. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
ఎప్పుడు? - డిసెంబరు 1
=================================================
1. కణాన్ని అధ్యయనం చేసే
శాసా్త్రన్ని ఏమంటారు?
1) కణజీవ శాస్త్రం 2) కణ వృక్ష శాస్త్రం 3) జంతుకణ శాస్త్రం 4) ఏదీకాదు
2. కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
1) ష్లైడన్ 2) ష్వాన్ 3) హుక్ 4) బ్రౌన్
3. కణ కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
1) ష్లైడన్ 2) ష్వాన్ 3) హుక్ 4) బ్రౌన్
4. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
1) బ్రౌన్ 2) పెలాడే 3) గాల్జీ 4) ష్లైడన్, ష్వాన్
5. ప్రోకారియోట్ కణంలో ఉండనిది ఏది?
1) కేంద్రక రసం 2) కేంద్రకం 3) కణాంగాలు 4) ఏవీకావు
6. కిందివానిలో ప్రోకారియోట్ ఏది?
1) బాక్టీరియా 2) నీలి హరిత శైవలం 3) 1, 2 4) ఆల్గే
7. అమీబా, ఆల్గే, ఫంగి, మోల్డ్ దేనికి చెందినవి?
1) ప్రోకారియోట్స్ 2) యూకారియోట్స్ 3) పై రెండూ 4) ఏవీకావు
8. ఎలకా్ట్రన్ రవాణా దేనిలో జరుగుతుంది?
1) మైటోకాండ్రియా లోపలి త్వచంలో 2) సైటోప్లాజంలో 3) మైటోకాండ్రియా బాహ్య త్వచంలో 4) ప్రోటోప్లాజమ్‌లో
9. అంతర జీవ ద్రవ్యంలో ఏమి జరుగుతుంది?
1) ప్రొటీన్ల సంశ్లేషణ 2) శ్వాసక్రియ 3) విసర్జన క్రియ 4) ఏవీకావు
10. ప్లాస్మా త్వచం దేనితో నిర్మితమై ఉంటుంది?
1) లిపిడ్స్ 2) ప్రొటీన్‌లు 3) పై రెండూ 4) ఏవీకావు
11. ప్లాస్మా త్వచం అనేది----
1) పారగమ్య రహితం 2) పారగమ్యం 3) అర్ధపారగమ్యం 4) వరణాత్మక పారగమ్య త్వచం
12. హిస్థోనులు అనేవి---
1) క్షార ప్రొటీనులు 2) ధనాత్మక ఆవేశ ప్రొటీన్‌లు 3) న్యూక్లియో ప్రొటీన్‌లు 4) పైవన్నీ
13. మైటోకాండ్రియా ముఖ్య విధి ఏమిటి?
1) విసర్జన 2) శ్రావక క్రియ 3) శ్వాస క్రియ 4) ద్రవాభిసరణ క్రమత
14. రైబోజోమ్‌లు దేనికి అతికి ఉంటాయి?
1) గరకు అంతర్జీవ ద్రవ్యజాలం 2) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం 3) మైటోకాండ్రియా 4) ఏదీకాదు
15. కాంతి శ్వాసక్రియ ఏ కణాంగంలో జరుగుతుంది?
1) డిక్టియోసోము 2) ప్లాస్మా త్వచం 3) రైబోజోమ్ 4) పెరాక్సీజోమ్
16. గ్లయికాలసిస్ దేనిలో జరుగుతుంది?
1) ప్రోటోప్లాజమ్ 2) సైటోప్లాజమ్ 3) 1, 2 4) ఏదీకాదు
17. ఎటిపిల సంశ్లేషణ దేనిలో జరుగుతుంది?
1) రైబోజోమ్ 2) డిక్టియోజోమ్ 3) మైటోకాండ్రియా 4) ఏదీకాదు
18. ఆక్సీకరణ దేనిలో జరుగుతుంది?
1) రైబోజోమ్ 2) మైటోకాండ్రియా 3) ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ 4) పెరాక్సీజోమ్
19. కణ ‘సుసైడ్ బాగ్స్’ అని వేటిని అంటారు?
1) పాలీసోమ్‌లు 2) లైసోజోమ్‌లు 3) రైబోజోమ్‌లు 4) ఏవీకావు
20. ప్రొటీన్ల సంశ్లేషణలో రైబోజోమ్‌లకు సమాచారం అందించేది ఏది?
1) డిఎన్‌ఎ 2) ఎం- ఆర్‌ఎన్‌ఎ 3) టి- ఆర్‌ఎన్‌ఎ 4) ఏదీకాదు
21. కణ విభజనలో తోడ్పడేది ఏది?
1) అబ్‌సిసిక్ ఆమ్లం 2) సైటోకైనిన్ 3) జిబ్బరెల్లిన్ 4) రెనిన్
22. కణంలో శక్తిని ఉత్పత్తి చేసేది ఏది?
1) మైటోకాండ్రియా 2) రిక్తిక 3) న్యూక్లియస్ 4) క్లోరోప్లాస్ట్
23. క్షయకరణ విభజనలో ఎన్ని ఏకస్థితిక పిల్ల కణాలు ఏర్పడతాయి?
1) 2 2) 4 3) 8 4) 10
24. ‘కణశక్త్యాగారం’ అని దేనిని అంటారు?
1) గాల్జీ సంక్లిష్ఠం 2) మైటోకాండ్రియా 3) కేంద్రకం 4) లైసోజోమ్‌లు
25. కణద్రవ్య విభజనను ఏమంటారు?
1) సైటోకైనెసిస్ 2) కారియోకైనెసిస్ 3) ప్లాస్మోలైసిస్ 4) ఏదీకాదు
26. పొడవైన కణం ఏది?
1) ఆసి్ట్రచ్ అండ కణం 2) నాడీకణం 3) మైకోప్లాస్మా 4) అసిటాబ్యులేరియా
27. పెద్ద జంతు కణం ఏది?
1) ఆసి్ట్రచ్ అండకణం 2) అసిటాబ్యులేరియా 3) మైకోప్లాస్మా 4) నాడీకణం
28. మధ్య త్వచం నుంచి ఏ అవయవం ఏర్పడుతుంది?
1) చర్మం 2) మూత్రపిండం 3) మెదడు 4) జీర్ణకోశం
29. కొవ్వు, ఏ కణాల్లో నిల్వ ఉంటుంది?
1) ఉపకళా కణాలు 2) అస్థి కణాలు 3) ఎడిపోజ్ కణాలు 4) ఏదీకాదు
30. నాడీవ్యవస్థలోని కణాలను ఏమంటారు?
1) ఆస్టియోసైట్‌లు 2) ఫలకికలు 3) గ్లియల్ కణాలు 4)ఫైబ్రోబ్లాస్ట్‌లు
31. ఎర్ర రక్త కణాల జీవిత కాలం ఎంత?
1) 12 రోజులు 2) 20 రోజులు 3) 100 రోజులు 4) 120 రోజులు
32. ఎడారి మొక్కల్లో నీటిని నిల్వ చేసే కణజాలాన్ని ఏమంటారు?
1) హరిత మృదు కణజాలం 2) వాయు పూరిత మృదు కణజాలం 3) మృదు కణజాలం 4) దృఢ కణజాలం
33. ‘అప్లోటాక్సిన్’ కేన్సర్‌ను కలిగించే కారకం దేనిలో ఉంటుంది?
1) అబిరంజకాలు 2) పొగాకు 3) చేదు వేరుశనగ 4) సారాయి
34. గ్లూకోజు ఆక్సికరణ చర్య జరిగేటపుడు ఎక్కువ శక్తినిచ్చే ఏ సమ్మేళనం విడుదలవుతుంది?
1) ఎడిపి 2) పైరూవిక్ ఆమ్లం 3) ఎటిపి 4) ఎఎంపి
35. ఎటిపి ఎక్కువగా ఏ చర్యలో విడుదలవుతుంది?
1) క్రెబ్స్ వలయం 2) ఎలకా్ట్రన్ రవాణా వ్యవస్థ 3) గ్లయికాలసిస్ 4) కిణ్వ ప్రక్రియ
36. ఇన్వర్టేజ్ ఎంజైమ్ ఏ చర్యలో అవసరం?
1) గ్లూకోజ్‌ను మాల్టోజ్‌గా మార్చుటకు 2) సుక్రోస్‌ను గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లుగా మార్చుటకు 3) స్టార్చ్‌ను సుక్రోజ్‌గా మార్చుటకు 4) గ్లూకోజ్‌ను సుక్రోజ్‌గా మార్చుటకు
37. గ్లూకోజ్ ఏ చర్యలో పైరూవిక్ ఆమ్లంగా మారుతుంది?
1) గ్లయికాలసిస్ 2) క్రెబ్స్ వలయం 3) ఆక్సిడేటివ్ పాస్పారిలేషన్ 4) ఏదీకాదు
38. క్రెబ్స్ వలయంలో ఎన్ని ఎటిపిలు విడుదలవుతాయి?
1) 38 ఎటిపి 2) 14 ఎటిపి 3) 28 ఎటిపి 4) 36 ఎటిపి
39. అవాయు శ్వాసక్రియలో అంత్య ఉత్పన్నం ఏది?
1) ఇథైల్ ఆల్కహాల్ 2) సిట్రిక్ ఆమ్లం 3) ఆక్జలో ఎసిటిక్ ఆమ్లం 4) ప్యుమరిక్ ఆమ్లం
40. క్రెబ్స్ వలయంలో మొదట ఏర్పడే స్థిర ఉత్పన్నం ఏది?
1) ఎసిటైల్ కో - ఎ 2) సిట్రికామ్లం 3) ఆక్జలో ఎసిటిక్ ఆమ్లం 4) ప్యుమరిక్ ఆమ్లం
41. హిమోగ్లోబిన్ దేనితో స్థిర సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది?
1) కార్బన్‌డయాక్సైడ్ 2) ఆక్సిజన్ 3) కార్బన్‌ఆక్సైడ్ 4) అమ్మోనియా
42. కాలేయంలో ఆహారం ఏ రూపంలో నిల్వ ఉంటుంది?
1) గ్లూకోజ్ 2) స్టార్చ్ 3) ఎటిపి 4) గ్లయికోజన్
43. ఆర్నిథైన్ వలయం ఎక్కడ ఏర్పడుతుంది?
1) మూత్రపిండాలు 2) కాలేయం 3) ప్లీహం 4) చర్మం
44. టిసిఎ వలయంలో పాల్గొనే ఎంజైమ్ ఏది?
1) గాల్జే దేహాలు 2) సైటోప్లాజమ్ 3) లైసోజోమ్‌లు 4) మైటోకాండ్రియా
45. ప్రాథమిక పురుష మాతృకణంలో ఎన్ని క్రోమోజోమ్‌లు ఉంటాయి?
1) 23 క్రోమోజోమ్‌లు 2) 22 క్రోమోజోమ్‌లు 3) 46 క్రోమోజోమ్‌లు 4) 44 క్రోమోజోమ్‌లు
46. మానవ శరీరంలో కొవ్వు ఎక్కడ నిల్వ ఉంటుంది?
1) ఎపిథీలియల్ కణాల్లో 2) బాహ్య చర్మంలో 3) ఎడిపోస్ కణజాలాల్లో 4) కాలేయంలో
47. తుమ్ములను నిరోధించే మానవ మెదడు భాగం ఏది?
1) సెరిబ్రమ్ 2) మెడుల్లా అబ్లాంగేటా 3) హైపోథాలమస్ 4) ఏదీకాదు
48. ఆక్సిజన్ మాత్రమే ఉన్న గదిలోని వ్యక్తి విడిచే గాలిలో ఏమి ఉంటుంది?
1) కార్బన్‌డయాక్సైడ్ 2) ఆక్సిజన్ 3) పై రెండూ 4) ఏదీకాదు
49. చర్మంలోని ముఖ్య పదార్థం ఏమిటి?
1) కొల్లాజెన్ 2) కార్బోహైడ్రేట్ 3) టయలిన్ 4) ఏదీకాదు
50. మానవునిలో పెద్ద గ్రంథి ఏది?
1) క్లోమం 2) లాలాజల గ్రంథి 3) కాలేయం 4) పియూష గ్రంథి
51. మూత్రపిండాలు చేసే పని ఏమిటి?
1) డయాలిసిస్ 2) హైడ్రాలిసిస్ 3) హైడ్రోజైనేషన్ 4) ఏదీకాదు
52. ఎంతసేపటి వరకు మెదడుకు రక్తం సరఫరా కాకపోతే మనిషి స్పృహ కోల్పోతాడు?
1) రెండు సెకన్లు 2) అయిదు సెకన్ల కంటే ఎక్కువ 3) ఇరవై సెకన్లు 4) పది నిముషాలు
53. ఎంజైమ్‌లు రసాయనికంగా ఏమిటి?
1) ఆమ్లాలు 2) ఆల్డిహైడ్‌లు 3) ప్రొటీన్‌లు 4) ఏవీకావు
54. కన్నులోని రెటీనా, కెమెరాలోని ఏ భాగంలా పనిచేస్తుంది?
1) ద్వారం 2) ఫ్లాష్ 3) ఫిల్మ్ 4) కటకం
55. పక్షులకు ఏమి ఉండవు?
1) కనురెప్పలు 2) నరాలు 3) ఘనపుటి ఎముకలు 4) చెమట గ్రంథులు
56. క్రయోథెరపి దేనికి సంబంధించింది?
1) విపరీతమైన చల్లదనాన్ని ఉపయోగించే చేసే వైద్యం 2) ఎముకల బలహీనతకు చేసే వైద్యం 3) వెంట్రుకలు ఊడిపోకుండా చేసే చికిత్స 4) ఏదీకాదు
57. కండరాల అలసటతో సంబంధం ఉన్నది ఏది?
1) పైరూవిక్ ఆమ్లం 2) లాక్టిక్ ఆమ్లం 3) ఆక్జాలిక్ ఆమ్లం 4) ఏదీకాదు
58. తక్కువ కాలం గర్భాన్ని మోసే జంతువు ఏది?
1) మేక 2) ఆవు 3) గేదె 4) ఒంటె
59. మనిషి శరీరంలో అత్యధికంగా ఉండే లోహ మూలకం ఏది?
1) సోడియం 2) పొటాషియం 3) కాల్షియం 4) ఐరన్
60. మానవుల కంటిలో రంగులు గుర్తించడాన్ని నిరోధించేది ఏది?
1) రాడ్ 2) కోన్స్ 3) ఐరిస్ 4) ఏదీకాదు
61. పిండి పదార్థాలు జీర్ణమవడానికి అవసరమయ్యే ఎంజైమ్‌లను ఏవి స్రవిస్తాయి?
1) లాలాజల గ్రంథులు, క్లోమరస గ్రంథులు 2) లాలాజల గ్రంథులు, జఠరస గ్రంథులు 3) జఠరస గ్రంథులు, క్లోమరస గ్రంథులు 4) ఏవీకావు
62. గోళ్లు, వెంట్రుకలు, కొమ్ముల్లో ఉండే ప్రొటీన్ ఏది?
1) కెరాటిన్ 2) నియాసిన్ 3) నికోటిన్ 4) ఏదీకాదు
63. ఏ గ్రంథి వలన కన్నీళ్లు వస్తాయి?
1) లాక్రెమైల్ 2) పియూష 3) థైరాయిడ్ 4) క్లోమ
64. క్షీరదాల్లో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది?
1) సీ్త్ర బీజకోశం 2) ఫాలోపియన్ నాళాలు 3) గర్భాశయం 4) మూత్రనాళం
65. ఆంత్రమూలం దేనిలో ఉంటుంది?
1) మెదడు 2) పేగులు 3) కాలేయం 4) ఊపిరితిత్తులు
66. రక్తపోటుని కొలిచే సాధనం ఏది?
1) రక్తపీడన మీటర్ 2) స్పిగ్మో మానోమీటర్ 3) క్రిస్కోస్కోప్ 4) స్టెతస్కోప్
67. జీవుల్లో ద్వినామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
1) అరిస్టాటిల్ 2) లిన్నేయస్ 3) ఫంక్ 4) అలెగ్జాండర్
68. మెండల్ జన్యు సూత్రాలతో వ్యాధులను నయం చేసి శాసీ్త్రయ అభివృద్ధికి తోడ్పడేది ఏది?
1) యూథెనిక్స్ 2) యూఫెనిక్స్ 3) యుజెనిక్స్ 4) జెనెటిక్ సర్జరీ
69. డిఎన్‌ఎలో ఉండే చక్కెర ఏది?
1) పెంటోస్ చక్కెర 2) రైబోజ్ చక్కెర 3) డీ ఆక్సీరైబోజ్ చక్కెర 4) హెక్సోజ్ చక్కెర
70. శిశువు లింగ నిర్థారణ ఎప్పుడు జరుగుతుంది?
1) ఫలదీకరణ సమయంలో 2) మూడో నెలలో 3) మొదటి నెలలో 4) సంపర్కానికి ముందు
71. మెండల్ తన పరిశోధనలకోసం ఏ మొక్కను ఉపయోగించాడు?
1) గులాబీ 2) ఈనోధిరా లమార్కియానా 3) అడవి బఠానీ 4) తీపి బఠానీ
72. ‘ఇంటెర్ ఫెరాన్’ అనేది
1) వైరస్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది 2) వైరస్‌ల అభివృద్ధిని అరికడుతుంది 3) వైరస్‌లు బాహ్య వాతావరణంలో పెరగడానికి తోడ్పడుతుంది 4) పైవన్నీ
73. ఆర్‌హెచ్ పాజిటివ్ పురుషునికి, ఆర్‌హెచ్ నెగెటివ్ మహిళకు వివాహం జరిగితే వారి రెండో సంతానానికి ఏ వ్యాధి వస్తుంది?
1) బ్లాస్టోసిస్ 2) త్రాబో బ్లాస్టోసిస్ 3) త్రాంబో బ్లాస్టోసిస్ ఫిటాలిస్ 4) ల్యూకో బ్లాస్టోసిస్
74. రివర్స్ ట్రాన్స్‌క్రిస్టేజ్ అనే ఎంజైమ్ ఏ చర్యలో పాల్గొంటుంది?
1) ఆర్‌ఎన్‌ఎ నుంచి డిఎన్‌ఎ ఏర్పడే చర్య 2) డిఎన్‌ఎ నుంచి ఆర్‌ఎన్‌ఎ ఏర్పడే చర్యలో 3) ప్రొటీన్ల నుంచి డిఎన్‌ఎ ఏర్పడే చర్యలో 4) ఏదీకాదు
75. మగ గుర్రాన్ని, ఆడ గాడిదతో సంకరణం చేయగా ఏర్పడే కొత్త జీవి ఏది?
1) హెన్నీ 2) మ్యూల్ 3) కోల్డ్ 4) ఏదీకాదు
76. డిఎన్‌ఎ నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
1) వాట్సన్ 2) క్రిక్ 3) స్టువార్ట్ 4) 1, 2
77. ఆర్‌ఎన్‌ఎ లో ఉండే చక్కెర ఏది?
1) రైబోజ్ 2) డీ ఆక్సీ రైబోజ్ 3) పెంటోజ్ 4) హెక్సోజ్
78. ప్రొటీన్ల తయారీలో కీలక పాత్ర వహించేది ఏది?
1) ఆర్‌ఎన్‌ఎ 2) డిఎన్‌ఎ 3) 1, 2 4) జడ్- డిఎన్‌ఎ
79. వర్ణాంధత వ్యక్తులు ఏ రంగుల తేడాను గుర్తించలేరు?
1) ఎరుపు 2) ఆకుపచ్చ
80. కృత్రిమ జన్యువును తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు?
1) హరగోవింద్ ఖురానా
81. గాయం తగిలినపుడు రక్తం గడ్డకట్టకపోవడానికి కారణమైన అనువంశిక వ్యాధి ఏది?
4) హీమోఫీలియా
82. జన్యు సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
1) మెండల్ 2) హ్యూగో డీవ్రీస్ 3) మోర్గాన్ 4) హరగోవింద్ ఖురానా
83. మెండల్ ద్విసంకరణ నిష్పత్తి ఎంత?
1) 9:3:3:1 2) 1:3 3) 3:1 4) 1:2:2:1
84. లైంగిక వారసత్వ జన్యువులు దేనిలో ఉంటాయి?
2) వై, ఎక్స్ క్రోమోజోముల్లో
85. హీమోఫీలియా దేనితో సంక్రమిస్తుంది?
4) ఎక్స్ క్రోమోజోమ్‌లపై ఉన్న జన్యువుల ఉత్పరివర్తనంతో

సమాధానాలు...
1) 1 2) 3 3) 4 4) 4 5) 2 6) 3 7) 2 8) 1 9) 1 10) 3 11) 4 12) 4 13) 3 14) 1 15) 4 16) 2 17) 3 18) 2 19) 2 20) 2 21) 2 22) 1 23) 2 24) 2 25) 1 26) 2 27) 1 28) 2 29) 3 30) 3 31) 4 32) 3 33) 3 34) 3 35) 1 36) 2 37) 1 38) 3 39) 2 40) 1 41) 3 42) 4 43) 2 44) 4 45) 3 46) 3 47) 3 48) 1 49) 2 50) 3 51) 1 52) 2 53) 3 54) 3 55) 4 56) 1 57) 2 58) 1 59) 4 60) 2 61) 1 62) 1 63) 1 64) 2 65) 2 66) 2 67) 2 68) 2 69) 3 70) 1 71) 4 72) 2 73) 3 74) 1 75) 1 76) 4 77) 1 78) 1 79) 4 80) 1 81) 4 82) 3 83) 1 84) 2 85) 4

No comments:
Post a Comment