సైన్స్ బిట్స్ -
1)
ప్రశ్న: మందార పువ్వు శాస్త్రీయ నామం ఏది’ ?
జవాబు: హైబిస్కస్
రోజా సినేన్సిస్
1)
ప్రశ్న: సూర్యకాంతం పువ్వుని ఏమంటారు ?
జవాబు: ఫాషన్
ఫ్లవర్
2)
ప్రశ్న: వరి శాస్త్రీయ నామం ?
జవాబు: ఒరైజా సటైవ
3)
ప్రశ్న: గోధుమ ను ఏమంటారు ?
జవాబు: ట్రిటికం
4)
ప్రశ్న: బoతిపువ్వు శాస్త్రీయనామం ?
జవాబు: టాజి టస్
పాట్యుల
5)
ప్రశ్న: షకిల్ టన్ క్రేటర్ (బిలం) ఎక్కడుంది ?
జవాబు: చంద్రుడి మీద
6)
ప్రశ్న: ‘ ఫ్లేమ్ అఫ్ ది ఫారెస్ట్ ’ అని ఏ
చెట్టు పూలను అంటారు ?
జవాబు: మోదుగ పూలు
7)
ప్రశ్న: ఏ చెట్టు ఆకులను ‘హరిత’ ఎరువుగా వాడతారు ?
జవాబు: అవిశ చెట్టు ఆకులను
8)
ప్రశ్న: ఎర్ర చందనం శాస్త్రీయ నామం ఏది ?
జవాబు: టిరో
కార్పస్ సంటలినాస్
9)
ప్రశ్న: దేన్నీ మద్రాస్ హెమ్ఫ్ అంటారు ?
జవాబు: గోంగూర
10)
ప్రశ్న: ప్రత్తి చెట్టు శాస్త్రీయ నామం ఏది ?
జవాబు: గాస్సిపియం
హేర్బెసియం
11)
ప్రశ్న: మన దేశం లో బొటనికల్ సర్వే అఫ్ ఇండియా ఎవరు స్థాపించారు ?
జవాబు: జే.డి.
హూకర్
12)
ప్రశ్న: అనాస, పనస పండ్లు ఏ రకపు ఫలాలకు ఉదాహరణ ?
జవాబు: సోరోసిస్
ఫలాలకు
13)
ప్రశ్న: సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ?
జవాబు: సిమ్ల (హిమాచల్
ప్రదేశ్ )
14)
ప్రశ్న: లిథియం ను కనుగొన్న స్వీడిష్ శాస్త్రవేత్త ఎవరు ?
జవాబు: జాన్
ఆగస్తాస్ ఆర్ ఫెద్సన్
15)
ప్రశ్న: సుమారు 125 సంవత్సరాల క్రితం సర్ థామస్ అల్వ ఎడిసన్ కనుగొన్న
బల్బ్ పేరు ఏది ?
జవాబు: జనరల్
లైటింగ్ సోర్స్ (లేక) Incandescent బల్బ్
16)
ప్రశ్న: CFL ( Compact Flourescent Bulb ) బుల్బ్ లలో వాడే పౌడర్ ఏది ?
జవాబు: ట్రై
బ్యాండ్ ఫోస్పరస్
17)
ప్రశ్న: చపాతీలు తయారుచేసేటప్పుడు తడిపిన
గోధుమ పిండిలో , ఏది ఉండి, చపాతీపిండి సాగ టానికి పనికొస్తుంది ?
జవాబు: గ్లుటేనిన్
18)
ప్రశ్న: LASER విస్తరించండి ?
జవాబు: Light Amplification by Stimulated
Emission of Radiation
19)
ప్రశ్న: MASER విస్తరించండి ?
జవాబు: Microwave Amplification by
Stimulated Emission of Radiation
20)
ప్రశ్న: 1960 లో తొలి LASER తయారు చేసిందెవరు ?
జవాబు: థియోడార్ H. మోయిమన్ ( USA)
21)
ప్రశ్న: పుస్తకాల పైన, ఉత్పత్తుల పాకింగ్ ల
పైన స్టిక్కర్ల మాదిరి అంటించే ‘హోలోగ్రాం ‘ ప్రత్యేకత ఏమిటి ?
జవాబు: ఫోర్జరీ
చేయలేం, సాధారణ సూర్య కాంతిలో కూడా రంగులు కనిపిస్తుంటాయి
22) ప్రశ్న: . పశువుల
పేడలో ఉండే బ్యాక్టీరియాను ఏమంటారు? - (ఈ
బ్యాక్టీరియా పశువుల కడుపులో ఉండి సెల్యులో జ్ ని విడగొడుతుంది. పశువులకు పోషక
పదార్థాలను అందజేస్తుంది.)
జవాబు: మెథనోజెన్స్ (Methanogens)
23)
ప్రశ్న: రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో గాయపడిన తమ
సైనికులను రక్షించడానికి అమెరికా విరివిగా ఉపయోగించిన మందు ఏది
జవాబు:- పెన్సిలిన్
24)
ప్రశ్న: విడాల్ పరీక్ష ఏ వ్యాధి తెల్సుకోటానికి
చేస్తారు ?
జవాబు: టైఫాయిడ్
25)
ప్రశ్న: బయోగాస్ లో ఉండే ప్రధాన వాయువు ఏది’ ?
జవాబు: మీథేన్
26)
ప్రశ్న: ప్రపంచ ఆరోగ్య దినం ఎప్పుడు ?
జవాబు: ఏప్రిల్ 7
27)
ప్రశ్న: పొటాటో అండ్ టమాటో మొక్కలతో దేన్నీ సృష్టించారు ?
జవాబు: పోమాటో
28)
ప్రశ్న: Protons and Neutrons ను ఏమంటారు ?
జవాబు: న్యూక్లియోన్స్
29)
ప్రశ్న: Neutrons సంఖ్య తేడ ఉన్న ఒకే మూలకo యొక్క పలు రూపాలను
ఏమంటారు ?
జవాబు: ఐసోటోప్ లు
30)
ప్రశ్న: పెట్రోలియం రిఫైనరీ లో ఎలాంటి distillation వాడతారు ?
జవాబు: Fractional distillation
31)
ప్రశ్న: మూలకాల్లో అతి చిన్న పరమాణు కేంద్రకం ఉన్న మూలకం ఏది ?
జవాబు: హైడ్రోజన్
32)
ప్రశ్న: అటామిక్ థియరీ ప్రతిపాదించినది ఎవరు ?
జవాబు: జాన్
డాల్టన్
33)
ప్రశ్న: సాధారణ కార్బన్ పరమాణు కేంద్రకం లో ఎన్ని న్యూట్రాన్ లు ఉంటాయి ?
జవాబు: 6
34)
ప్రశ్న: లాంగ్ డిస్టెన్స్ ఫోటోగ్రఫీ దేని వల్ల సాధ్య మయ్యింది ?
జవాబు: ఇన్ఫ్రా
రెడ్ కిరణాలతో
35)
ప్రశ్న: సూర్య కాంతి లో ఎన్ని రంగులున్నాయి ?
జవాబు: 7
36)
ప్రశ్న: నైలాన్ ఎలాంటి ఫైబరు కు ఉదాహరణ ఏది ?
జవాబు: కృత్రిమ
37)
ప్రశ్న: వాయువుల పీడనాన్ని దేనితో కొలుస్తారు ?
జవాబు: మానోమిటర్
38)
ప్రశ్న: కాపర్ అండ్ టిన్ మిశ్రమాన్ని ఏమంటారు ?
జవాబు: కంచు
(Bronze)
39)
ప్రశ్న: వాతావరణం లో పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ , ఎలాంటి ఎఫెక్ట్ కి కారణం
అవుతోంది’ ?
జవాబు: గ్రీన్ హౌస్ ఎఫెక్ట్
40)
ప్రశ్న: అతి తేలికైన వాయువు ఏది ?
జవాబు: హైడ్రోజన్
41)
ప్రశ్న: కాల్షియం
కార్బోనేట్ మరియు మెగ్నీషియం కార్బోనేట్ వేటిల్లో ఉంటాయి
?
జవాబు: మంచి ముత్యాల్లో
42)
ప్రశ్న: సౌర శక్తి ని, విద్యుచ్చక్తి గా
మార్చే సౌర ఫలకాలలో ఏ మూలకం పనికోస్తోoది ?
జవాబు: సిలికాన్
43)
ప్రశ్న: 3D సినిమాలు చూడటానికి ఎలాంటి కళ్ళజోడు వాడాలి ?
జవాబు: పోలరాయిడ్
44)
ప్రశ్న: నక్షత్ర కాంతి దేన్నీ తెలియచేస్తుంది ?
జవాబు: నక్షత్ర
ఉష్ణోగ్రత
45)
ప్రశ్న: ఫోటోగ్రఫి లో దేన్ని ‘ఫిక్సింగ్ ఏజెంట్’ గా వాడతారు ?
జవాబు: సోడియం థయోసల్ఫేట్
46)
ప్రశ్న: న్యూక్లియర్ రియాక్టర్ కనుగొన్నది ఎవరు ?
జవాబు: ఎన్ రికో
ఫెర్మి
47)
ప్రశ్న: దేన్నీ ‘లాఫింగ్ గ్యాస్’ అంటారు ?
జవాబు: నైట్రస్
ఆక్సైడ్
48)
ప్రశ్న: తేలికైన మెటల్ ఏది ?
జవాబు: లిథియం
49)
ప్రశ్న: సముద్రపు నీరు ఎలాంటి విద్యుత్ వాహకం
జవాబు: ఉత్తమ విద్యుత్ వాహకం
50)
ప్రశ్న: బెలూన్లను వేటితో నింపుతారు
జవాబు: హీలియం
వాయువు
No comments:
Post a Comment