Saturday, 13 June 2020

Science bits Figs


Science questions  
1)      ‘మేడి పండు చూడ మేలిమై ఉండును. పొట్ట విప్పి చూడ పురుగు లుండు’. మేడి పండు  లో వేటి వల్ల పురుగు లుంటాయి ?
: ఆడ కంది రీగ (Wasp) లాంటి  పురుగులు  పచ్చి మేడి పచ్చి  కాయ  పై రంధ్రం చేసి , దాని లో  తన గుడ్లు పెట్ట టం వలన, ఆ గుడ్లు పొదగ బడి పురుగులౌ తాయి. వాటి లలో కొన్ని మగ పురుగులు , కొన్ని ఆడ పురుగులుo టాయి.  మేడి కాయ పండే సమయానికి అడ పురుగులకు రెక్కలు వచ్చి ఎగిరి పోతాయి. కంది రీగ గుడ్లు పోదగ టానికి కావాల్సిన వాతావరణం మేడి కాయ కలగ చేస్తుంది. కంది రీగ మేడి కాయలో పారగ సంపర్కం జరిపి , ఫలదీకరణం జరిగే టట్లు చేస్తుంది.   
2)      Thyroid పెరగటం  , దేని లోపం వలన ?
: అయోడి న్  లోపం వలన

3)      Calcitrisol  దేని ప్రధాన రూపం ?
: విటమిన్ D3 రూపం (దీన్నే Cholecalciferol అంటారు ).
4)      కాంగ్రెస్ గడ్డి  లేక carrot grass అనే మొక్క కి గల పేరేమిటి ?
: Parthenium అనే కలుపు మొక్క
5)      గుర్రపు డెక్క (Water Hyacinth) అనే మొక్క దేనిలో పెరుగుతుంది.
: చెరువులు , కాలువల నీటి లో
6)      జీవిత కాలం లో ఒకే ఒక సరి పుష్పించే మొక్క ఏది ?
:  Bamboo ( వెదురు )
7)       మనుషుల తల జుట్టు లో ఉండే ‘పేల’ ను ఏమన వచ్చును ?
: పరాన్న జీవులు
8)      Vagus అనే nerve ఎలాంటిది ?
: చాలా పొడవైనది (cranial nerve)

9)      మన శరీరం లో ఉష్ణోగ్రత ను కంట్రోల్ చేస్తూ,  ఏది ‘Thermostat’ లాగా పనిచేస్తుంది ?
: తల లో ఉండే hypothalamus

10)   మనిషి ఊపిరితుత్తులు , రోజుకి ఎన్ని litres కార్బన్ డయాక్సైడ్, బయటికి పంపించే స్తుంటాయి ?
:     రోజుకి 18 litres

1)      చర్మం యొక్క ప్రధాన విధి ఏది ?
: శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వటం

2)      మనిషి మూత్రం లో ఎంత శాతం నీరు ఉంటుంది ?
:     95 %

3)      మానవ మూత్రం ఉదజని సూచిక (pH) విలువ ఎంత ?
:   6.0    (ఇది స్వల్పం గా ఆమ్ల o )

4)      మానవ మూత్రాశయం లో సాధారణం గా ఎంత మూత్రం నిల్వ చేసే సామర్ధ్యం ఉంటుంది ?
:   350 -  400 mL

5)      మానవుడు రోజుకి ఎన్ని litres మూత్రం విసర్జన చేస్తాడు ?
:   1.2 నుండి 1.8 litres

6)      చెద పురుగులు, చెట్ల బెరడు దేని వల్ల అరగిo చుకో గల్గు తాయి ?
: వాటి పొట్టలో ప్రత్యెక రకపు స్మూక్ష్మ జీవులు ఉండటం వలన (Trichonumpha అనే flagellate prtozoan)

7)      కాకి గూటిలో , కోకిల గుడ్లు పెట్టటం ఎందుకు ?
:  పొదగటం కోసం (దీన్ని Brood Parasitism అంటారు )

8)      వడ్రంగి పిట్ట ముక్కు పొడవుగా ఉండటం వలన ఏమి లాభం ?
: చెట్ల బెరడ్లు ముక్కు తో కొట్టి , దాని కింద ఉన్న పురుగులు పట్టుకుని తింటుంది

9)      పూలలో తేనె ఎందు కోసం ఉంటుంది ?
: కీటకాలు ఆహారం వెతుక్కుంటూ వస్తాయని.. తద్వారా పరపరాగ సంపర్కం జరుగుతుందని

10)   సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ ఎక్కడుంది ?
: Lucknow


No comments:

Post a Comment