విజ్ఞాన
విపంచి
మే , 2020
1)సముద్రపు నీరు చాలా రోజులు వేడెక్కటం చేత
బ్లీచింగ్ కి గురౌతున్న ‘గ్రేట్ బారియర్ రీఫ్ ‘ ఏ దేశానికి దగ్గర ఉంది ?
ఎ )కెనడా
బి)ఆస్ట్రేలియా
సి) USA
డి ) బ్రిటన్
జవాబు : బి
2) 1987 లో పలు దేశాలు ‘మాoట్రి
యల్ ప్రోటో కాల్’ పై సంతకం చేయటం వలన ఏ పదార్ధాల వినియోగం
తగ్గింది ?
ఎ ) పట్టు
వస్త్రాలు
బి) ఓజోన్ పొర కి హాని కల్గించే రసాయనిక
పదార్ధాలు
సి) ఉన్ని వస్త్రాలు
డి )పాదరక్షలు
జవాబు : బి
3 ) ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ఎప్పుడు
ఆమోదించారు ?
ఎ )2005
బి)1897
సి)1958
డి )1978
జవాబు :బి
4)రీ యూనియన్ దీవి నుండి ఇండియా , ఫ్రాన్స్ లు తోలి
సారిగా జాయింట్ పాట్రోల్ ఎక్సర్ సైజు లు ఎక్కడ చేసాయి ?
ఎ ) హిందూ మహాసముద్రo
బి)అట్లాంటిక్ మహాసముద్రం
సి) పసిఫిక్ మహాసముద్రం
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
5)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ )PLI :ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్
బి) API :యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రేడియంట్స్
సి)ILI : ఇంఫ్లుజా లైక్ ఇల్ నెస్
డి )పైవన్నీ
జవాబు : డి
6) కేంద్ర కాబినెట్ ఎలక్ట్రానిక్స్ మాన్యు
ఫాక్చరింగ్ కోసం సుమారు రు.48,000 కోట్ల ప్లాన్ ఆమోదించింది . దీని వివరాలు ఏవి ?
ఎ )ఈ రంగం లోకి కొత్తగా రు.50,000
పెట్టుబడులు ఆకర్షించ బడతాయని ఆశిస్తున్నారు
బి)దీనిలో 3 స్కీం లు ఉన్నాయి
సి)ప్రత్యక్షం గా 5 లక్షల మందికి , పరోక్షం గా 15
లక్ష ల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి
డి )పైవన్నీ
జవాబు : డి
7)ఏ వ్యాధుల్ని నిరోధించటానికి టీకా మందులు ఉన్నాయి
?
ఎ ) పోలియో
బి) టెటానస్ , డిప్తిరియా , స్మాల్ పాక్స్
సి) టైఫాయిడ్
డి )పైవన్నీ
జవాబు : డి
8)USA లో mRNA-1273 ని ఉపయోగించి COVID-19 కి టీకా మందు తయారు చేస్తున్నారు . టీకా
మందుల్ని ఎన్ని రకాలుగా తయారుచేయవచ్చును ?
ఎ ) వ్యాధిని కల్గించే ఏజెంట్ (పాథోజెన్ ) ని
ఉపయోగించి టీకా మందు తయారు చేయటం ; పాథోజెన్
ని శరీరం బయట పెంచి , ప్యూరిఫై
చేసి , రసాయనాలతో ఇన్ ఆక్టివేట్ చేసే పధ్ధతి (ఈ విధంగా ఇంజెక్ట బుల్ పోలియో టీకా
తయారు చేశారు )
బి) పాథోజెన్ ని జన్యు పరం గా గాని , రిపీటెడ్
కల్చర్ పధ్ధతి తో గాని బలహీన పరచి టీకా మందు తయారు చేయటం ( ఈ విధం గా ఓరల్ పోలియో
టీకా మందు తయారు చేశారు )
సి)పాథోజెన్ కి ఉపరితలం మీద ఉండే ప్రోటీన్ ను కృత్రిమ
పధ్ధతి లో ఉత్పత్తి చేసి టీకా మందు తయారు చేయటం (హెపటైటిస్ – B టీకా ఇలా తయారు చేశారు
)
డి )పై వన్ని
జవాబు : డి
9)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ (COVID-19 వైరస్ కి సంబంధించినవి )?
ఎ )ACE 2 : యాన్ జి
యో టెన్సివ్ - కన్వర్టింగ్ ఎంజైం - 2
బి)Mrna-1273: మెసెంజర్
రైబో న్యూక్లిక్ యాసిడ్ - 1273
సి)స్పైక్ ప్రోటీన్ : SARS-COV-2 వైరస్ చుట్టూ
ఉన్న సైకిల్ చక్రపు చువ్వల వంటి వాటిల్లో ఉండేది
డి )పైవన్నీ
జవాబు : డి
10) G-7 దేశాల మీటింగ్ కు ఏ దేశాల వారు వస్తారు ?
ఎ ) UK,USA
బి)కెనడా , ఫ్రాన్స్ , జర్మనీ
సి)ఇటలీ , జపాన్
డి ) పైవన్నీ
జవాబు : డి
11)ప్రపంచం లో ‘అత్యధిక సంతోష ‘ దేశం గా ఎంపికైన
ఫిన్లాండ్ దేశ ప్రత్యేకతలు ఏవి ?
ఎ )జనాభా : 5.5 మిలియన్ లు
బి) అక్కడ దీర్ఘ కాలం చీకటి ఉండే శీతా కాలం
ఉంటుంది
సి)ప్రజలు హై క్వాలిటీ జీవితం , భద్రత, అతి
స్వల్ప ‘అసమానతలు మరియు చాలా తక్కువ బీదరికం’
; ప్రజలకు ఒకరంటే ఒకరికి అనుబంధం , నమ్మకం , పరస్పర ఆనందం
డి )పైవన్నీ
జవాబు : డి
12)COVID-19 కేసులు వ్యాపించే పరిశీలనలో BRN (బేసిక్
రి ప్రొడక్షన్ నెంబర్ ) పధ్ధతి వాడుతున్నారు. అంచనా వేయటానికి SEIR (స సెప్టిబుల్ – ఎక్స్ పోజ్ డ్ ఇన్ ఫె క్టి
యస్ – రెసి స్టంట్ ) మోడల్ వాడుతున్నారు .
SEIR పధ్ధతి, జనాభా ను ఎన్ని రకాలుగా
వర్గీ కరిస్తుంది ?
ఎ )స సెప్టిబుల్ : వ్యాధి సోకే రిస్క్ ఉన్న వారు
బి)ఎక్స్ పో జ్ డ్ : వ్యాధి సోకిన వారు ( కాని
వారి నుండి వ్యాధి ఇతరులకు వ్యాపించ లేదు )
సి)ఇన్ ఫె క్టియస్ :వ్యాధి వచ్చింది , అటు వంటి వారి నుండి
ఇతరులకు వ్యాధి సోకించ గలవారు ; రెసి స్టంట్ / రి
మూవ్ డ్ : వ్యాధి సోకి చని పోయిన వారు (లేక ) వ్యాధి నయమయ్యి కోలుకున్న వారు
డి ) పైవన్నీ
జవాబు : డి
13 )భారత రాజ్యంగం లో ని ఆర్టికల్ 80(1 )(a)
క్లాజ్ (3) ప్రకారం భారత రాష్ట్రపతి చేత నామినేషన్
పధ్ధతి లో రాజ్యసభ (కౌన్సిల్ అఫ్ స్టేట్స్
) కి సభ్యులు అయిన దెవ్వరు ?
ఎ )రంజన్ గగోయ్
బి)మ్రిణాల్ మిరి
సి)B.B.దత్త & M.C.మేరి కాం
డి )పై అందరూ
జవాబు : డి
14)గణిత శాస్త్రం లో ఇచ్చే ఎబెల్ ప్రైజ్ ఇటీవల ఎవరికిచ్చారు
?
ఎ ) అల్ఫ్రెడ్ నోబెల్
బి) హిల్లెల్ ఫర్ స్టెన్ బెర్గ్ & గ్రెగరీ
మార్గులిస్
సి) ఆల్బర్ట్ ఐన్ స్టీన్
డి ) ఎడ్మండ్ హిల్లరీ
జవాబు : బి
15)ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ . ఒలింపిక్ ఫ్లేమ్
టార్చ్ (ఒలింపిక్ జ్యోతి ) ని ఇటీవల ఏ దేశం లో జపాన్ కి అంద
జేశారు ?
ఎ ) ఫ్రాన్స్
బి) గ్రీస్
సి) ఫిన్లాండ్
డి ) స్వీడన్
జవాబు : బి
16)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (SARS-COV-2
వైరస్ దేని మీద ఎంత సేపు ఉంటుంది , ఒక విశ్లేషణ /పరిశోధన ప్రకారం )
ఎ ) గాలి లో ( ఉమ్మి తుంపర్ల లో ) :3 గంటలు
బి)ప్లాస్టిక్ మీద : 72 గంటలు
సి) స్టెయిన్లెస్ స్టీల్ మీద : 72 గంటలు ; ( రాగి
పత్రాల మీద 4 గంటలు ; కార్డు బోర్డు మీద : 24 గంటలు )
డి ) పైవన్నీ
జవాబు : డి
17)మేఘాలయ - అస్సాం రాష్ట్రాలలో ప్రవహించి బ్రహ్మ
పుత్ర నదిలో కలిసే నది ఏది ?
ఎ ) తీస్తానది
బి) కొపిలి నది
సి) గంగా నది
డి ) హుగ్లీ నది
జవాబు : బి
18) ‘రుషి కుల్య రూకరి ‘ ఎక్కడ ఉంది ?
ఎ ) తమిళనాడు
బి) కర్ణాటక
సి)గంజాం జిల్లా , ఒడిష
డి ) గోవా
జవాబు : సి
19)వాయు కాలుష్యం లో ఉంది ‘నైట్రోజన్ ఆక్సైడ్ ‘
వివరాలు ఏవి ?
ఎ ) వాయు కాలుష్యం లో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్ ,
వాతావరణం లో ఒక రోజు ఉంటుంది
బి)ఇది వాహనాల పొగలోను , పరిశ్రమల పొగలోను ,థర్మల్
పవర్ స్టేషన్ ల పొగ లోను విడుదల అవుతుంది
సి)దీని వాళ్ళ శ్వాస కోశాలు ఉబ్బ వచ్చును (వాయుట
జరగ వచ్చును )
డి )పైవన్నీ
జవాబు : డి
20) ‘పాన థేనేయిక్’ (కల్లిమార్మారో
) స్టేడియం ఎక్కడుంది ?
ఎ ) ఈజిప్ట్
బి) ఏథెన్స్ , గ్రీస్
సి) లిబియా
డి ) UAE
జవాబు : బి
21) అంటు వ్యాధుల, వైరస్ వ్యాధుల వ్యాప్తి దశలను ,ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు ?
ఎ ) బేస్ లైన్ (లేక ) ఇండెమిక్
బి)ఎపి డె మిక్ ; అవుట్ బ్రేక్
సి) పాన్ డె మిక్
డి ) పైవన్నీ
జవాబు : డి
22)ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలు , 726 జిల్లాలో
ఎన్ని పనిచేస్తున్నాయి ?
ఎ ) 6300 కన్నా ఎక్కువ
బి) 500
సి) 200
డి ) 700
జవాబు : ఎ
23 ) ఎ ప్రా ప్రి యేషన్ బిల్ (2020-2021
ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్ట టానికి లోక్ సభ ఆమోదం తెలిపింది (
రు.లక్ష కోట్ల లో ) ?
ఎ )110.4
బి) 90
సి) 80
డి )60
జవాబు : ఎ
24) ‘గిల్లి టోన్’ అనే ప్రక్రియ ను లోక్ సభ లో ఎవరు
అమలు చేయగలరు ?
ఎ ) ఆర్ధిక మంత్రి
బి)స్పీకర్
సి) న్యాయ శాఖ మంత్రి
డి ) విదేశాంగ శాఖ’ మంత్రి
జవాబు : బి
25) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) కొమ్ : ఇరాన్
బి)వుహాన్ : చైనా
సి) దోహా : కతార్
డి )పై వన్ని
జవాబు : డి
26) ఏ దేశాల లోని లేబరేటరి లు COVID-19 వైరస్ స్ట్రెయిన్ ని వేరు చేశాయి ?
ఎ ) జపాన్
బి)చైనా
సి) థాయ్ ల్యాండ్ , USA, ఇండియా
డి ) పైవన్నీ
జవాబు : డి
27) ‘సర్ క్రీక్’ ఏ దేశాల మధ్య ఉన్నది ?
ఎ ) పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్
బి) ఇండియా - పాకిస్తాన్
సి) ఆఫ్ఘనిస్తాన్ - కజాక్ స్తాన్
డి ) ఇరాన్ – ఆఫ్ఘనిస్తాన్
జవాబు : బి
28)’కిరోసిన్ - ఫ్రీ ‘ రాష్ట్రాలుగా ఏవి ప్రకటించాయి
( వంట కోసం LPG వాడుతున్నాయి ) ?
ఎ )హర్యానా
బి)పంజాబ్
సి)అంధ్ర ప్రదేశ్
డి )పై మూడు మాత్రమే
జవాబు : డి
29) ‘షేర్ డ్ ఎకానమీ ‘ లో ఏవేవి వస్తాయి ?
ఎ ) కో - వర్కింగ్
బి) కో - లివింగ్
సి) షేర్
డ్ మొబిలిటీ & ఫర్నిచర్ రెంటల్
డి ) పైవన్నీ
జవాబు : డి
30) 2019 లో భారత దేశం ఎన్ని మిలియన్ టన్నుల
థర్మల్ బొగ్గు దిగుమతి చేసుకుంది ?
ఎ ) 51.33
బి) 25
సి) 197.84
డి ) 40
జవాబు : సి
31) భారత దేశం , ఏ దేశాల నుండి బొగ్గు దిగుమతి చే సు
కుం టోoది ?
ఎ ) ఇండోనేషియా
బి) దక్షిణ ఆఫ్రికా
సి) రష్యా & ఆస్ట్రేలియా
డి ) పైవన్నీ
జవాబు : డి
32) పని చేసే చోట మహిళల పట్ల లైంగిక వేధింపులు ,
భారత రాజ్యాంగం లో ఏ ప్రాధమిక హక్కుల ఉల్లంఘన కింద కి వస్తాయి ?
ఎ ) ఆర్టికల్ 14 (సమానత్వం )
బి)ఆర్టికల్ 15
సి) ఆర్టికల్ 21 (డిగ్నిటీ తో కూడిన జీవితం )
డి )పైవన్నీ
జవాబు : డి
33 ) ఆస్థి హక్కు భారత రాజ్యాంగం లో ఏ
ఆర్టికల్ లో రాజ్యాంగ హక్కుగా తెలుప బడింది ?
ఎ ) ఆర్టికల్ 356
బి) ఆర్టికల్ 52
సి) ఆర్టికల్ 300A
డి ) ఆర్టికల్ 74
జవాబు : సి
34) నాటునా దీవులు (సౌత్ చైనా సముద్రం లో ఉన్నవి ) ,
ఏ దేశానికీ చెందుతాయి ?
ఎ )ఇండోనేషియా
బి) వియత్నాం
సి) ఆస్ట్రేలియా
డి ) న్యూ జీలాండ్
జవాబు : ఎ
35) PM CARES ( ప్రధాన మంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ &
రిలీఫ్ ఎమర్జెన్సీ సిట్యు యేషన్ ) ఫండ్ ద్వారా ప్రస్తుతం ప్రధానం గా ఎవరి సహాయం అందిస్తారు ?
ఎ ) విదేశీ విద్యార్ధులకు
బి) COVID-19 బాధితులకు
సి) రోదసీ యాత్రీకులకు
డి ) ఇవేవి కావు
జవాబు : బి
36) ఇండియన్ టెలి గ్రఫి యాక్ట్ , 1885 ప్రకారం COVID-19
క్వారం టైన్ అలర్ట్ సిస్టం (CQAS) తొలుత ఏ రాష్ట్రము లో ప్రవేశ పెట్టారు ?
ఎ ) లక్ష ద్వీప్
బి) కేరళ
సి) అండమాన్ & నికోబార్
డి ) చండీఘర్
జవాబు :బి
37) క్రికెట్ ఆట లో వాతావరణం లో వచ్చిన మార్పుల
కారణం గా లిమిటెడ్ – ఓవర్స్ మ్యాచ్ పధ్ధతి లలో వాడే డెక్ వర్త్ - లెవిస్ - స్టెన్ (DLS) పధ్ధతి వివరాలేవీ ?
ఎ )1997 లో ఫ్రాంక్ డక్ వర్త్ - టోని లేవిస్
కల్సి దీన్ని రూపొందించారు
బి)1999 లో అధికారికంగా ICC అమలు చేసింది
సి)2014 లో ‘డక్ వర్త్ - లెవిస్ - స్టెన్ గా పేరు
పెట్టారు
డి ) పైవన్నీ
జవాబు : డి
38)’ఆపరేషన్ సంజీవని ‘ కింద 6.2 టన్నుల అత్యవసర
మందులు మరియు హాస్పిటల్ వినిమయ వస్తువులు ఏ దేశానికి భారత దేశం పంపింది ?
ఎ ) రష్యా
బి) మంగోలియా
సి)మాల్దీవులు
డి ) తైవాన్
జవాబు : సి
39)సదరన్ ఇండియా టెక్స్ టైల్స్ రీసెర్చ్ అసోసియేషన్ (SITRA)
ఎక్కడుంది ?
ఎ ) ముంబై
బి) అహ్మదాబాద్
సి)కో యంబత్తూర్
డి )జగ్ ధారి
జవాబు : సి
40) స్టేట్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్ మెంట్ ఫండ్ (SDRMF)
నుండి కేంద్ర ప్రభుత్వం , రాష్ట్రాలకు ఎంత విడుదల చేసింది (COVID-19 కోసం ) ? (రు.కోట్ల లో )
ఎ )11,092
బి)1611
సి)802
డి )910
జవాబు : ఎ
41) ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనటానికి , ఈ కింది
వాటిల్లో దేనికి ఎంత వయస్సు ఉండాలి ?
ఎ ) జిమ్నా స్టిక్స్ : కనీసం 16 ఏళ్ళు
బి)బాక్సింగ్ : 18 ఏళ్ళు
సి) ఫుట్ బాల్ : 23 ఏళ్ల లోపు
డి ) పైవన్నీ
జవాబు : డి
42) భారత దేశం లోనే చాలా పెద్ద దైన , వెరావల్
హార్బర్ ఎక్కడుంది ?
ఎ ) పశ్చిమ బెంగాల్
బి) సౌరాష్ట్ర కోస్ట్ , గుజరాత్
సి) ఒడిష
డి ) పుదుచేరి
జవాబు : బి
43 ) కార్పొరేట్ బాండ్ మార్కెట్ లో ‘లిక్విడిటీ
‘ తగినంత ఉండటం కోసం , ఏప్రిల్ ,2020 లో ఎవరు టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్
( TLTRO) ప్రకటించారు ?
ఎ ) SEBI
బి)RBI
సి) PFRDA
డి ) EPFO
జవాబు : బి
44) సాధారణం గా బియ్యం ఎగుమతి చేసే దేశాలు ఏవి ?
ఎ ) భారత్
బి) థాయిలాండ్
సి) పై (ఎ ) & (బి )
డి ) ఇవేవి కావు
జవాబు : సి
45) తిపే శ్వర్ వన్య మృగ ప్రాణి సంరక్షణ కేంద్రం
ఉంది ?
ఎ )పంథార్ కావ్ డా , యావత్ మల్ జిల్లా ,
మహారాష్ట్ర
బి)ఆదిలాబాద్
సి) మధ్య ప్రదేశ్
డి ) జార్ఖండ్
జవాబు : ఎ
46) షేర్ మార్కెట్ లో ఫారిన్ ఇన్ స్టి ట్యూ షనల్
ఇన్వెస్టర్స్ (FII) మార్చ్ 2020 లో రు.1.18 లక్షల కోట్ల విలువ గల సెక్యూరిటీ లు
అమ్మారు . ఎవరిని డొమెస్టిక్ ఇన్ స్టి ట్యూ ష నల్ ఇన్వెస్టర్ లు అంటారు ?
ఎ ) దేశీయ బ్యాంకు లు
బి) ఇన్ స్యురెన్సు కంపెనీ లు
సి) మ్యూ చ్యు వల్ ఫండ్స్, డొమెస్టిక్ ఫైనాన్సియల్
ఇన్ స్టి ట్యూ ష న్స్
డి ) పైవన్నీ
జవాబు : డి
47) COVID-19 టెస్టింగ్ మరియు ట్రీట్ మెంట్ ని
ఆయుష్మాన్ భారత్ స్కీం కింద కి తెచ్చారు . COVID-19 టెస్ట్ కోసం RT-PCR(రియల్ టైం
రివర్స్ ట్రాన్ స్క్రి ప్షన్ - పాలి మ రేస్ చైన్ రియాక్షన్ ) వాడుతున్నారు .
రాపిడ్ టెస్ట్ కిట్ లలో వేటి ఆధారం తో వ్యాధి నిర్ణయం చేస్తారు ?
ఎ ) (అనుమానిత) రోగి రక్తం తో
బి) వెంట్రుకలతో
సి) కాలి గోళ్ళతో
డి ) వేలి గోళ్ళతో
జవాబు : ఎ
48) గ్రాండ్ ఇథియోపి యన్ రినైసాన్స్ డ్యాం (GERD) ఏ
నది పై నిర్మించ దలిచారు ?
ఎ ) అమెజాన్ నది
బి) మిసిసిపి నది
సి)నైలు నది
డి ) హడ్సన్
జవాబు : సి
49) రంగోలి బిహు పండగ సందర్భం గా బహుమతి గా ఇచ్చే
కాటన్ ‘గమోసా ‘ ( చిన్న టవల్ ) ను ఏ రాష్ట్రము లో వాడతారు ?
ఎ ) అసోం
బి) పంజాబ్
సి) హర్యానా
డి ) రాజస్తాన్
జవాబు : ఎ
50) త్వరగా పాడైపోయే వ్యవసాయ పంటలను పండించే
రైతులను ఆడుకోటానికి కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టింది ?
ఎ ) మర్కెట్ ఇంటర్ వెన్ షన్ పధకం అమలు
బి) NAFED ద్వారా ప్రైస్ సపోర్ట్ స్కీం
విస్తరించుట
సి) 50 ప్రత్యెక రైళ్ళ ద్వారా పంట ను రవాణా
చెయ్యటం
డి ) పైవన్నీ
జవాబు : డి
51) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) SARI : సివియర్ యా క్యూట్ రెస్పిరే టరీ ఇల్
నెస్
బి)CT : కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్
సి) ELISA టెస్ట్ : ఎంజైమ్ లింక్డ్ ఇమ్మునో సార్బెంట్ ఎస్సే టెస్ట్
డి ) పై వన్ని
జవాబు : డి
52) ఇండియా COVID-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ &
హెల్త్ సిస్టం ప్రిపేర్ డ్ నెస్ ప్యాకేజ్ కింద రాష్ట్రాలకు , కేంద్ర ప్రభుత్వం ఎంత
ధనం అందిo చింది 9.4.2020నాడు ? (రు. కోట్ల లో )
ఎ ) 2,000
బి) 15,000
సి) 3,000
డి ) 5,000
జవాబు : బి
53 ) ‘ఆర్మీ వార్మ్’ అనే గొంగళీ పురుగు ఏ
రాష్ట్రము లోని ఈస్టర్న్ ధమాజి జిల్లా మొదలైన చోట్ల వ్యవసాయ పంటలను నాశనం
చేస్తోంది ?
ఎ ) అసోం
బి) బీహార్
సి) ఉత్తర ప్రదేశ్
డి ) ఉత్తరా ఖండ్
జవాబు : ఎ
54) బెంగాల్ కెమికల్స్ & ఫార్మ స్యూ టి కల్స్
లిమిటెడ్ (BCPL), ప్రస్తుతం ప్రభుత్వ రంగ
సంస్థ . 1901 లో దీన్ని ఎవరు స్థాపించారు ? [ఈ సంస్థ హైడ్రాక్సీ క్లోరో క్విన్ (HCQ) అనే ఔషధాన్ని
పెద్ద ఎత్తున తయారు చేస్తుంది ]
ఎ ) స్వామి వివేకానంద
బి)ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్
సి) ఈశ్వర చంద్ర విద్యాసాగర్
డి ) బంకిం చంద్ర చట్టర్జీ
జవాబు : బి
55)MPLADS పధకo అమలుని ఏ సంవత్స రాలకి సస్పెండ్ చేస్తున్నట్లు
తెలిపారు ?
ఎ ) 2018-2019
బి) రెండు సంవత్సరాలు ( 2020-2021 &
2021 – 2022 )
సి) 2015-2016
డి ) 2016-2017
జవాబు : బి
56)ఏప్రిల్ 12,2020 వరకు లభించిన సమాచారం ప్రకారం ,
ఏ రాష్ట్రము లో అత్యధికంగా యాక్టివ్ COVID-19 కేసు లు నమోదు అయ్యాయి ?
ఎ ) సిక్కిం
బి) ఉత్తరాఖండ్
సి)మహారాష్ట్ర
డి ) ఛత్తీస్ ఘర్
జవాబు : సి
57)మధ్య ప్రదేశ్ లో ఉన్న టైగర్ రిజర్వు ఏది ?
ఎ ) పెంచ్ టైగర్ రిజర్వు
బి) కావల్ టైగర్ రిజర్వు
సి) బండిపూర్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రo
డి ) కాజీరంగా వన్య ప్రాణి సంరక్షణ కేంద్రo
జవాబు : ఎ
58) ప్రతి పాదిత COVID-19 ఎమర్జెన్సీ ఫండ్ కి $ 18.8
మిలియన్ ల నిధులు చేకూరినట్లయ్యింది . భారత దేశం ఇందుకు ఎంత ఇచ్చింది ? ( మిలియన్ US $ లలో )
ఎ ) 10
బి) 5
సి) 15
డి ) 12
జవాబు : ఎ
59)నాడియా అనే పులి మరణించిన ‘బొంక్స్ జూ ‘
ఎక్కడుంది ?
ఎ ) లండన్
బి)న్యూ యార్క్ , USA
సి) బీజింగ్
డి ) కౌలాలంపూర్
జవాబు : బి
60) వైద్యుల పర్యవేక్షణ లో ‘హైడ్రాక్సీ క్లోరో
క్విన్’ మందు (ఇంటర్ ఫెరాన్ బ్లాకర్ ) ను ఏ వ్యాధులకి వాడతారు ?
ఎ )మలేరియా
బి) ఆ ర్త్రరైటిస్
సి)న్యుమోనియా
డి )పైవన్నీ
జవాబు : డి
61) సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ ను జపాన్ గతం లో ఎప్పుడు నిర్వహించింది ?
ఎ )2004
బి)1964
సి)1984
డి )2012
జవాబు :బి
62) OPEC ప్లస్ అల్లయన్స్ లో ఉన్న దేశాలు ఏవి ?
ఎ ) కజాక్ స్తాన్
బి) బ్రూని
సి) అజార్ బైజాన్
డి )పైవన్నీ
జవాబు : డి
63 )భారత దేశానికీ పాకిస్తాన్ తో
3323కి.మీ.పొడవున్న సరిహద్దు గలదు . బంగ్లాదేశ్ తో 4096.7 కి.మీ. పొడవున్న
సరిహద్దు గలదు . పశ్చిమ బెంగాల్ లోని ఏ జిల్లాల్లో బంగ్లాదేశ్ తో సరిహద్దు ఉంది ?
ఎ ) ఉత్తర 24 పరగణాలు
బి) దక్షిణ 24 పరగణాలు
సి) నాడియా జిల్లా
డి ) పైవన్నీ
జవాబు : డి
64) COVID-19 వ్యాధిని గుర్తించే RT-PCR టెస్ట్ మనవ శాoపిళ్ళలో
దేన్నీ గుర్తిస్తుంది ? వివరాలు ఏవి ?
ఎ )RT-PCR టెస్ట్ మానవ శాoపిళ్ళ లోని ఉన్న వైరస్
యొక్క RNA ని గుర్తిస్తుంది
బి)స్వల్పం గా ఉన్న DNA ల కాపీ లను , కొన్ని
మిలియన్ కాపీ లు గా PCR ప్రాసెస్ చేస్తుంది
సి)ఈ టెస్ట్ కోసం ప్రిమర్స్ , ప్రోబ్స్ , ఎంజైం
లు , న్యూక్లియో టైడ్స్ , ఎంజైమ్ కో ఫాక్టర్స్, బఫర్ సొల్యూషన్ కావాలి
డి )పైవన్నీ
జవాబు : డి
65) ‘నాం పో ‘ అనే ఓడ రేవు ఏ దేశం లో ఉంది ?
ఎ ) జపాన్
బి)ఉత్తర కొరియా
సి) చైనా
డి ) రష్యా
జవాబు : బి
66)టోక్యో ఒలింపిక్స్ (32వ ఒలింపిక్స్ ) కి
సంబంధించి ఏది కరెక్ట్ ?
ఎ ) జూలై 23 నుండి ఆగష్టు 8, 2021 వరకు
నిర్వహిస్తారు
బి)టోక్యో ఒలింపిక్స్ ప్రెసిడెంట్ : యోషిరో మోరి
సి)IOC ప్రెసిడెంట్ : థామస్ బాచ్
డి )పైవన్నీ
జవాబు : డి
67) టియాయు (Tiau) నది మీద ఉన్న బ్రిడ్జి దేన్నీ
కలుపుతుంది ?
ఎ )జోఖా త్వార్ ని ( చంపాయ్ జిల్లా , మిజోరాం ) ,
రిహ్ ని ( మయాన్మార్ )
బి) జోరిన్ పుయ్ , లాంగ్ ట్లాయ్ - మయన్మార్
సి) జమ్మూ & కాశ్మీర్ - లడక్
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
68) సింగర్ లారెన్ మ్యుజియం ఎక్కడుం ది ?
ఎ )లారెన్ , నెథర్లాండ్స్
బి) ఫ్రాన్స్
సి) ఫిన్లాండ్
డి ) డెన్మార్క్
జవాబు : ఎ
69) ఇటీవల న్యూస్ లో ఉన్న ‘హెలికాప్టర్ మనీ ‘ అంటే ఏమిటి ?
ఎ ) క్వాంటిటేటివ్ ఈ జింగ్ (QE) అని దీన్ని
అంటారు
బి) RBI నుండి GDP లో 5% ధనం విడుదల చేయమని
కోరుతున్నారు
సి)ఈ విధం గా GDP లో 2% USA లో , 15% UK లో
విడుదల చేశారు
డి ) పైవన్నీ
జవాబు : డి
70) ‘క్లోరో క్విన్’ (రిసో ఛి న్ & సం టో ఛిన్
) ను 1934 లో ఎవరు కనుగొన్నారు ?
ఎ ) లిన్నేయస్
బి) హాన్స్ ఆండర్ శాగ్ & అతని కో – వర్కర్స్ , జర్మనీ
సి) గట్ మాన్ & ఎ ర్ రిచ్
డి ) జాకో బ్స్ & L.C.క్రేయిగ్
జవాబు : బి
71) ‘ఛో లా ‘ పాస్ ఎక్కడుంది ?
ఎ )సిక్కిం - టిబెట్ మధ్య (హిమాలయాలలో )
బి) పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్
సి) ఇండియా - బంగ్లాదేశ్
డి ) ఇండియా - శ్రీలంక
జవాబు : ఎ
No comments:
Post a Comment