సైన్స్ బిట్స్
1)
ప్రశ్న:ఎలాంటి సబ్బు మంచి
సబ్బు
జవాబు :బాగా నురుగు వచ్చేది
2) ప్రశ్న:
సబ్బు తయారీ లో ఏవి ప్రధానం
గా కావాలి
జవాబు: క్రొవ్వులు లేదా, నూనెలు
౩) ప్రశ్న: రసాయనికం గా సోడియం
సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికేట్ ల మిశ్రమాన్ని ఏ మనవచ్చు ను ?
జవాబు :గాజు
4) ప్రశ్న:బోరో సిలికేట్
గాజు తో ఏమి తయారు చేస్తారు
జవాబు :ప్రయోగ శాలలో ఉపయోగించే
టెస్ట్ ట్యూబ్ లు
5) ప్రశ్న: సిరమిక్స్ అనే
పదం, సెరమోసే అనే పదం నుంచి పుట్టింది. సెరమోస్
ఏ భాష లోనిది
జవాబు :గ్రీక్
6) ప్రశ్న: బంక మన్ను తదితర
పదార్ధాలతో తయారు చేసే పాత్రలను ఏ మంటారు
జవాబు :మృణ్మయ పత్రాలు
7) ప్రశ్న: యూరియా ఫార్మల్
డి హైడ్ రెసిన్ తో వేటిని తయారు చేస్తారు
జవాబు: కృత్రిమ జిగురులు
8) ప్రశ్న: భూస్థిర కక్ష్య (geostationary) ఉపగ్రహం ఒక భ్రమణానికి
పట్టే సమయం ఎంత?
జవాబు: 24 గంటలు
9) ప్రశ్న: నీటి లో బుడగ దేని
మాదిరి గ పని చేస్తుంది
జవాబు: పుటాకార కటకం
10) ప్రశ్న: తియోడలైట్ పరికరాన్ని ఎవరు వాడతారు
జవాబు: సర్వేయర్లు
11) ప్రశ్న: మాచ్ నెంబర్ దేన్ని తెలిపే యూనిట్ గా వాడతారు
జవాబు: ధ్వని వేగం ( సాధారణం గా విమానాలు, వేగం దీనిలో తెలుపు
తారు)
12) ప్రశ్న: పసుపు పచ్చని మాంస క్రుత్తులలో ఏవి ఉంటాయి
జవాబు: ఫ్లవో ప్రోటీన్లు
13) ప్రశ్న: శిశువు లింగ నిర్ధారణ , ఎప్పుడు అవుతుంది
జవాబు: అండము , ఫలదీకరణం
చెందిన తర్వాత
14) ప్రశ్న: మద్యం లో, అంధ త్వానికి కరణ మయ్యే ది ఏది ?
జవాబు: మి థైల్ ఆల్కహాల్
15) ప్రశ్న: లవంగా నూనె లో , ఏది ఔషధం లాగా పని చేస్తుంది
జవాబు:యూజినాల్
16) ప్రశ్న: కిడ్ని లో ఏర్పడే రాళ్ళలో ఏది అధికంగా ఉంటుంది
జవాబు: కాల్షియం ఆక్జలేట్
17) ప్రశ్న: వరి పంటకు బయో ఫెర్టిలైజెర్ గా పని కొచ్చేది ఏది
జవాబు: నీలి ఆకు పచ్చ
శైవలాలు (Blue Green Algae)
18) ప్రశ్న: మైటోఖాoద్రియా లో ఏవి ఉంటాయి
జవాబు: DNA
19) ప్రశ్న: Philosopher’s wool అని దేన్నీ అంటారు
జవాబు:జింక్ ఆక్సైడ్
20) ప్రశ్న: వాషింగ్ మెషిన్ దేని మాదిరి పనిచేస్తుంది
జవాబు: అపకేంద్ర కరణం
21) ప్రశ్న: 13 గదులున్న గుండె దేని కుంటుంది
జవాబు: బొద్దింక
No comments:
Post a Comment