1) మానవుడు వాడిన తొలి లోహం ఏది ?
రాగి
2) ప్రాచీన మానవుడు మొదట
దేన్నీ నేర్చుకున్నాడు ? నిప్పు తయారీ
3) కుండల తయారీ మొదట ప్రారంభ
మైన యుగం ఏది ?
నవీన శిలా యుగం
4) ఐహోల్ రాతి
శాసనం ఎవరిదీ ? రెండవ పులకేసి
5) రాజ తరంగిణి అనే పుస్తకం
ఎవరు రాసారు ? కల్హణ
6) Angkor వాట్ దేవాలయాలు ఏ దేశం లో ఉన్నాయి ? Cambodia
7) క్రీస్తు శకం 7 వ శతాబ్దం
లో చైనా నుండి భారత్ కు వచ్చిన యాత్రీకుడు ఎవరు ? ఇత్సింగ్
8) హరి సేనుడు ఏ రాజు
కొలువులో ఉన్న ఆస్థాన కవి ? సముద్రగుప్త
9) Megasthanes ఏదేశ రాయబారి ? గ్రీక్
10) విక్రమ శకం ఎప్పుడు
ప్రారంభమయ్యింది ? క్రీస్తు పూర్వం 58
సంవత్సరంలో
11) శక సంవత్సరం ఎప్పుడు
ప్రారంభించారు ? క్రీస్తు శకం 78 సంవత్సరం లో
12)గుప్త యుగం ఎప్పుడు
ప్రారంభించారు ? క్రీస్తు శకం 319
సంవత్సరం లో
13) నవీన శిలా యుగం లో మానవుడు మొదట మచ్చిక చేసుకున్న జంతువు ఏది ?
కుక్క
14) సింధు నాగరికత ముద్రిక ల
(SEALS) పై ఎక్కువగా కనిపించే జంతువు ఏది ?
మూపురం లేని ఎద్దు (or) ఏక కొమ్ము ఎద్దు
15) గౌతమ బుద్ధుని మిత్రుడు
ఎవరు ? ప్రసేన జిత్
16) Alexander భారత దేశం పై
ఎప్పుడు దండయాత్ర చేసాడు ? క్రిస్తుపుర్వం 326 సంవత్సరం
17) అలార అండ్ ఉద్డక దేనికి ప్రధాన గురువులు, బుద్ధుడు నిర్యాణం
చెందాక ? భౌద్ధ మతానికి
18)మహాయాన శాఖ ఎవరి కాలం లో
రూపుదిద్దుకుంది ? అశోక
19)గౌతమ బుద్ధుని తండ్రి ఎవరు ?
సుద్దోదన
20) గౌతమ బుద్దుని తల్లి ఎవరు ?
యశోధరా
21)బుద్ధుని అసలు పేరు ?
సిద్ధార్ధ
22) బుద్ధుని కుమారుని పేరు ?
రాహుల్
23) శ్రావణ బెల్గోల ఎక్కడుంది ?
కర్ణాటక
24) మహావీరుడు నిర్యాణం
చెందినది ఎక్కడ ? రాజగ్రిహ
25) బుద్ధుడికి జ్ఞానోదయం
అయ్యింది ఎక్కడ ? బుద్ధ్ గయా
26) అశోకుడు తనని ‘దేవానం
ప్రియ దర్శి’ అని చెప్పుకున్న శిలా శాసనం ఎక్కడుంది ? మస్కి లో
27)అశోకుడి శిలా శాసనాలు
ఎక్కువగా ఏ లిపి (script) లో ఉన్నాయి ? బ్రాహ్మి లిపి
28) అశోకుని ధమ్మ చక్రం లో
ఎన్ని ఆకులు (spokes) ఉన్నాయి ? 24
29) సాంచి స్తూపం దేని తో నిర్మించారు ? ఇటుకల తో
30) Megastanese రాసిన పుస్తకం
ఏది ? ‘ Indica ‘
No comments:
Post a Comment